EPISODE · Sep 26, 2023 · 9 MIN
Inspiring Story of Pele | Life Mantra
from TALRadio Telugu · host Touch A Life Foundation
ఫుట్ బాల్ చరిత్రలోనే అత్యంత విజయవంతమైన, ప్రజాదరణ పొందిన ఆటగాడిగా పీలే అందరికీ పరిచయమే. బంతిని మంత్రదండంలా మార్చిన పీలే తన కెరీర్లో మానవమాత్రమైన ప్రతి విజయాన్నీ సాధించిచూపాడు. వ్యక్తిగతంగానూ కొన్ని విలువలకు కట్టుబడి, సాటి ఆటగాళ్లలో మేటిగా నిలిచాడు. ఎంతలా అంటే తన దేశం, పీలేను జాతీయ సంపదగా గుర్తించేంత. పీలే ప్రత్యేకత గురించి, తన ప్రతిభ వెనుక ఉన్న విజయసూత్రాల గురించి వినితీరాల్సిన మాటలివి. Pele is not just a famous footballer. He is a legendary player who has achieved every possible feat in the game. His personal life too was filled with values such as humility and social service. This is probably the reason why, Brazil has announced him as a National Treasure. Here are some interesting facts about Pele and the secrets behind his success. Host: Geetha #TALRadio Telugu #Life Mantra #pele #football #brazil #footballcup #touchalife #talradio #talpodcasts
Embed this episode
Ready to play
Inspiring Story of Pele | Life Mantra
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.