ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉండాలంటే? ఇలా చేసి చూడండి! | ఓ మంచి మాట- 16 episode artwork

EPISODE · Jun 28, 2024 · 8 MIN

ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉండాలంటే? ఇలా చేసి చూడండి! | ఓ మంచి మాట- 16

from TALRadio Telugu · host Touch A Life Foundation

మనలో సానుకూలమైన దృక్పధం ఉంటే సరిపోదు. మన చుట్టూ కూడా అలాంటి వాతావరణం ఉండాలి. లేకపోతే తెలియని చిరాకు మనసు ఆవహిస్తుంది. ఆలోచనలను ప్రభావితం చేస్తుంది. అనుమానమా! ఒకసారి దుమ్ముకొట్టుకుపోయి, ఇరుకుగా ఉన్న గదిలో ఉండే మానసిక స్థితికీ… గాలీవెలుతురూ పుష్కలంగా ప్రవహిస్తూ, అందంగా తీర్చిదిద్దిన గదిలో ఉండే స్థితికీ బేరీజు వేసుకుని చూడండి. తేడా ఉంటుంది కదా! ఇలాగే మన ఇంట్లో ఉండే రకరకాల పరిస్థితులను సరిచేసుకోవడం వల్ల, ప్రతికూలమైన ఎనర్జీని తరిమికొట్టి సానుకూలమైన వాతావరణాన్ని అందుకోవడం ఎలాగో సూచిస్తున్నారు ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు భారతిగారు. Simply having a positive attitude within ourselves is not enough; our surrounding environment must also be positive. Otherwise, unknown irritations can affect our mind and influence our thoughts. If you doubt this, compare the mental state of being in a stuffy, cramped room with being in a well-ventilated, beautifully arranged room. There is a noticeable difference, right? Similarly, by improving various conditions in our homes, we can drive away negative energy and create a positive atmosphere. This is suggested by renowned personal development expert Bharathi. Host : Bharathi #TALRadioTelugu #OkaManchiMata #PositiveEnergy #PositiveVibes #TALPodcasts #touchalife #talradio

Episode metadata supplied by the publisher feed · Published Jun 28, 2024

Embed this episode

Ready to play

ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉండాలంటే? ఇలా చేసి చూడండి! | ఓ మంచి మాట- 16

0:00 8:00

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

Frequently Asked Questions

How long is this episode of TALRadio Telugu?

This episode is 8 minutes long.

When was this TALRadio Telugu episode published?

This episode was published on June 28, 2024.

Can I download this TALRadio Telugu episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!