ఇష్టమైన పనితోనే అంతులేని సంతృప్తి | వాండ్రంగి కొండలరావు – II | మన రచయితలు - 56 episode artwork

EPISODE · Jun 6, 2024 · 25 MIN

ఇష్టమైన పనితోనే అంతులేని సంతృప్తి | వాండ్రంగి కొండలరావు – II | మన రచయితలు - 56

from TALRadio Telugu · host Touch A Life Foundation

ఊరి పేర్లు అనగానే గుర్తుకు వచ్చే వాండ్రంగి కొండలరావుగారితో జరుగుతున్న ముఖాముఖిలో రెండవ భాగమిది. ఈ పేర్ల వెనుక ఉన్న ఆయన ప్రయాణంలోని మరిన్ని విశేషాలు తెలుసుకునే ప్రయత్నంతో పాటుగా… పొందూరు ఖద్దరు వెనుక ఉన్న ఆసక్తికరమైన కబుర్లు కూడా పంచుకుంటున్నారు. ఊరి పేర్లు కాలగర్భంలో కలిసిపోకుండా, ఎవరు ఎలాంటి ప్రయత్నం చేయవచ్చో చెబుతున్నారు. ఈ ఆసక్తికరమైన విషయాలతో పాటు… కొన్ని ఊరి పేర్ల వెనుక ఉన్న అబ్బురపరిచే కారణాలు కూడా విందురుగాని! Here is the second part of our conversation with Kondal Rao, a man who is dedicated in finding out the history behind names related to places across Andhra Pradesh. Kondal Rao in this conversation is going to share some interesting reasons behind such names as well as the story of Ponduru- a town which has attracted even Gandhiji for its weaving skills. Host : K L Surya #TALRadioTelugu #manarachayitalu #vandrangikondalrao #talradio #touchalife #talpodcasts

Episode metadata supplied by the publisher feed · Published Jun 6, 2024

Embed this episode

Ready to play

ఇష్టమైన పనితోనే అంతులేని సంతృప్తి | వాండ్రంగి కొండలరావు – II | మన రచయితలు - 56

0:00 25:19

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

Frequently Asked Questions

How long is this episode of TALRadio Telugu?

This episode is 25 minutes long.

When was this TALRadio Telugu episode published?

This episode was published on June 6, 2024.

Can I download this TALRadio Telugu episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!