EPISODE · Jul 26, 2023 · 13 MIN
జగమంత కుటుంబం తనది… Vinayak Lohani
from TALRadio Telugu · host Touch A Life Foundation
వినాయక్ లోహాని తండ్రి IAS, తనేమో ప్రతిష్టాత్మక ఐఐటి ఖరగ్పూర్ లో బీటెక్ చదివారు. ఆ తర్వాత ఐఐఎమ్ కలకత్తాలో ఎంబీఏ. ఆర్థికంగా అద్భుతమైన కెరీర్ నడిపించేందుకు ఇవి సరిపోతాయి. కానీ వివేకానందుని స్ఫూర్తితో ఆయన అనాథశ్రమాన్ని స్థాపించారు. వేల మంది జీవితాల్లో వెలుగులు నింపారు. తన స్ఫూర్తి, చేసిన ప్రయాణం నిజంగా ఓ సాహస గాథను తలపిస్తాయి. Vinayak Lohani has comes from a background where his father is an IAS and Vinayak has gone through prestigious institutions such as IIT Kharagpur. However his inspiration from Vivekananda regarding social work has driven him to establish a wonderful organization called Parivaar. Here is his story. #talradiotelugu #touchalife #talradio #parivaar #vinayaklohani #talpodcasts
Embed this episode
Ready to play
జగమంత కుటుంబం తనది… Vinayak Lohani
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.