జీవితాంతం నిలిచిపోయే వేడుక ఈ వేదిక | వంగూరి ఫౌండేషన్ episode artwork

EPISODE · Feb 13, 2024 · 29 MIN

జీవితాంతం నిలిచిపోయే వేడుక ఈ వేదిక | వంగూరి ఫౌండేషన్

from TALRadio Telugu · host Touch A Life Foundation

వంగూరి చిట్టెన్ రాజుగారు అక్షరాన్ని ఆరాధించే వ్యక్తి. అమెరికాలోని తెలుగు జీవితాలు సునిశితమైన హాస్యంతో ప్రతిబింబిస్తూ… మంచి రచనలెన్నో చేశారు. సాటి రచయితలు ప్రోత్సహిస్తూ, ఎన్నో పుస్తకాలను ప్రచురించారు. వంగూరి ఫౌండేషన్ ద్వారా సాహితీ సదస్సులను, భాషా వేదికలను నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఓ అరుదైన మజిలీని చేరుకుంటున్నారు. వంగూరి ఫౌండేషన్ స్థాపించి 30 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మార్చి 9,10 తేదీలలో కాకినాడలో అఖిల భారత తెలుగు సాహితీ సదస్సును నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం విశేషాలు ఆయన మాటల్లోనే! Vanguri Chitten Raju is a renowned writer from US. His depiction of telugu lives in America has won many hearts. This critically acclaimed author is also known for encouraging writers and popularizing telugu literature. Here is yet another such attempt. Listen to him for more interesting details. #talradiotelugu #touchalife #VanguriChittenRaju #VanguriFoundation #yarlagaddalakshmiprasad #TanikellaBharani #talradio

Episode metadata supplied by the publisher feed · Published Feb 13, 2024

Embed this episode

Ready to play

జీవితాంతం నిలిచిపోయే వేడుక ఈ వేదిక | వంగూరి ఫౌండేషన్

0:00 29:04

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

Frequently Asked Questions

How long is this episode of TALRadio Telugu?

This episode is 29 minutes long.

When was this TALRadio Telugu episode published?

This episode was published on February 13, 2024.

Can I download this TALRadio Telugu episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!