EPISODE · Mar 7, 2024 · 24 MIN
జీవితం మీద అవగాహన సాహిత్యం పట్ల స్పష్టత! కె.వి.మన్ ప్రీతమ్ | మన రచయితలు - 46
from TALRadio Telugu · host Touch A Life Foundation
మన రచయితలు సిరీస్లో భాగంగా ఈసారి మనం కె.వి. మన్ ప్రీతమ్ ను కలుసుకోబోతున్నాం. సాఫ్ట్ వేర్ ఇంజినీరుగా పనిచేస్తూనే, మంచి సాహిత్యాన్ని సృష్టిస్తున్నారు మన్ ప్రీతమ్. రాసింది కొద్ది కథలే అయినా… మంచి కథలను రాసే యువరచయితగా సాహితీలోకానికి పరిచయమయ్యారు. ఇప్పటి తరం ఎదుర్కొంటున్న మానసిక సంఘర్షణ, సామాజిక సమస్యలను ఇతివృత్తాలుగా తీసుకుని కథలు రాస్తున్న తనతో మాటామంతి. K.V.Manpreetam is well known among Telugu readers as a young writer creating interesting stories. His profession as a software engineer has not limited his writing abilities but instead introduced him to unique challenges faced by present generation. Host : K L Surya #talradiotelugu #ManaRachayitalu #KVManpreetam #TeluguWriters #touchalife #talradio
Embed this episode
Ready to play
జీవితం మీద అవగాహన సాహిత్యం పట్ల స్పష్టత! కె.వి.మన్ ప్రీతమ్ | మన రచయితలు - 46
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.