EPISODE · Jun 3, 2024 · 17 MIN
జ్ఞానదంతం వల్ల నిజంగా జ్ఞానం వస్తుందా? | DenTAL Care - 12
from TALRadio Telugu · host Touch A Life Foundation
జ్ఞానదంతాలు వస్తే తప్ప జ్ఞానం రాదేమో అని చాలామంది సరదాగా అంటుంటారు. బోలెడన్ని సందర్భాల్లో ఈ రెండు అంశాలకి సంబంధం ఉన్నట్టుగానే వింటుంటాము. కానీ అది ఏ మాత్రము నిజం కాదని ఖచ్చితంగా చెప్పేసారు మన డాక్టర్ హరీష్ గారు. జ్ఞానదంతాలు, వాటివల్ల వచ్చే ఇబ్బందులు, వాటికి తగిన చికిత్సలు అన్నిటి గురించి తెలుసుకుందాము ఈ వారం డెంటల్ కేర్ సంచికలో! కేవలం మీ TALRadio లో! It is often playfully said that people don't attain wisdom until they get all the wisdom teeth. But how true is that? This myth has been busted by our Dr. Harish Tenneti. Let us know in detail about the wisdom teeth, the problems caused by them and their treatment procedures in this week's podcast of DenTAL Care, hosted by Jayasree. Only on TALRadio! Host: Jayasree Expert: Dr.Harish Tenneti Dr. Harish Contact Details: Mobile number: 9182674723 Website:https://www.violetera.in/ #TALRadioTelugu #DenTALCare #WisdomTeeth #OralHealth #DentalHealth #TouchALife #TALRadio #TALPodcast
Embed this episode
Ready to play
జ్ఞానదంతం వల్ల నిజంగా జ్ఞానం వస్తుందా? | DenTAL Care - 12
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.