EPISODE · Aug 18, 2025 · 35 MIN
జ్ఞాపకాల గని - మన పల్లెటూరు - బాచరాజు కాంతారావు గారు |మా ఊరు - 48
from TALRadio Telugu · host Touch A Life Foundation
బావుల్లో ఈత కొట్టడం, పచ్చటి పొలాల మధ్య ఆడుకోవడం, చుట్టాలు రాసిన ఉత్తరాలు చదవడం… వంటివి వినగానే మనకు వెంబడే గుర్తొచ్చేది అందమైన పల్లెటూరు. అప్పటి బడి, అప్పటి పోస్టాఫీస్... అప్పటి పండుగలు, అప్పటి కుటుంబం… అప్పటి స్నేహితులు ఇవన్నీ మన పల్లెటూరి జ్ఞాపకాలను తట్టి లేపుతాయి కదా..! మరి అటువంటి జ్ఞాపకాలను మళ్ళీ నెమరేసుకుందాం అనుకుంటున్నారా? అయితే బాచరాజు కాంతారావు గారు "మా ఊరు" పాడ్కాస్ట్ లో వీటన్నింటి గురించి చక్కగా వివరించారు. మీరు కూడా మీ జీవితంలోని ఆ స్వచ్ఛమైన ఆనందాల్ని గుర్తు చేసుకోవాలనుకుంటే తప్పకుండా ఈ పాడ్కాస్ట్ వినండి!Relive the nostalgia of village life with Bacharaju Kantharao’s Maa Ooru podcast, filled with memories of fields, festivals, and friendships. A heartwarming journey back to the simple joys of the past.Host : UshaGuest : Bacharaju Kantharao#TALRadioTelugu #MaaOoru #VillageMemories #Nostalgia #MaaOoruPodcast #RuralLife #SimpleJoys #TouchALife #TALRadio
Embed this episode
Ready to play
జ్ఞాపకాల గని - మన పల్లెటూరు - బాచరాజు కాంతారావు గారు |మా ఊరు - 48
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.