EPISODE · Jun 23, 2025 · 41 MIN
"జ్ఞాపకాలు చాలా ఉన్నాయి.. కానీ గుర్తులు మారిపోయాయి " - మణికనక రాజు | మా ఊరు - 40
from TALRadio Telugu · host Touch A Life Foundation
మా ఊరు కార్యక్రమంలో భాగంగా ఈ వారం గంపలగూడెం గ్రామానికి చెందిన మణికనకరాజు గారిని కలుసుకుందాం. తన చిన్ననాటి స్నేహితులు, అల్లరి పనులు, స్నేహితులతోకలసి నేల టికెట్ కొనుక్కొని సినిమా చూడటం, శ్రీరామనవమి ఉత్సవాలు, జూనియర్ కాలేజీ కోసం చేసిన నిరాహారదీక్షలు, అమెరికాకు ఆ ఊరుకు ఉన్న అనుబంధం.. అంతేకాదు ముఖ్యంగా గంపలగూడెం అనగానే గుర్తొచ్చేది జమీందారు కోట. ఆ కోట కోసం చాలా కథలు చెప్పేవారు..మరి ఇలాంటి విషయాలన్నీ తెలుసుకోవాలంటే ఈ పాడ్కాస్ట్ తప్పకుండా వినండిIn this week’s episode of Maa Ooru, we meet Manikanakaraju from Gampalagudem as he shares nostalgic stories of childhood mischief, village festivals, cinema outings, and the legendary Zamindar fort that shaped the identity of the village.Host : ushaGuest : Mani Kanaka Raju#TALRadioTelugu #MaaOoruStories #VillageMemories #GampalagudemDiaries #NostalgicNarratives #TouchALife #TALRadio
Embed this episode
Ready to play
"జ్ఞాపకాలు చాలా ఉన్నాయి.. కానీ గుర్తులు మారిపోయాయి " - మణికనక రాజు | మా ఊరు - 40
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.