EPISODE · Mar 18, 2024 · 44 MIN
జ్ఞాపకంగా మారిన దృశ్యం | కెమెరామెన్ మీర్ | TALent - 1
from TALRadio Telugu · host Touch A Life Foundation
మీర్ పేరు తెలుగువారికి కొత్తేమీ కాదు. ఓ అబ్బురం కూడా. దూరదర్శన్ రోజుల నుంచే తెలుగు ప్రేక్షకులకు ఆయన పరిచయం. ఎలాంటి దృశ్యాన్నయినా అందంగా, బంధంగా మార్చగల అరుదైన నిపుణుడు. కేవలం ఛాయాగ్రాహకునిగా మాత్రమే కాదు. ఎడిటర్, ప్రొడ్యూసర్, డైరక్టర్… ఇలా ప్రతీ రంగంలోనూ తనదైన ముద్రవేసుకున్న ప్రతిభావంతుడు. ఎంతో శ్రమతో, వ్యయంతో కూడిని CG Works ని అలవోకగా చేసేస్తారని ప్రసిద్ధి. నటులతో, బుల్లితెరతో, వెండితెరతో పరిచయం ఉన్న ఈ ప్రతిభావంతునితో టాల్ రేడియో సంభాషణ ఇది. Camerman Meer is a known name to the telugu audience. Meer has been long time associated with Doordarshan as program producer, director and editor along with his camera. Meer is known to create CGworks with utmost ease and effectiveness. With decades of his experience with television and movie industry… he has many interesting facts to share with us. Here is a conversation with Meer by TALRadio. Host : Lucky Guest : Meer #TALRadioTelugu #TALent #Meer #talpodcasts #doordarshan #touchalife #talradio
Embed this episode
Ready to play
జ్ఞాపకంగా మారిన దృశ్యం | కెమెరామెన్ మీర్ | TALent - 1
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.