జ్ఞాపకశక్తిని పెంచుకోడానికి సింపుల్ టెక్నిక్స్! | Special Interview episode artwork

EPISODE · Aug 24, 2026 · 37 MIN

జ్ఞాపకశక్తిని పెంచుకోడానికి సింపుల్ టెక్నిక్స్! | Special Interview

from TALRadio Telugu · host Touch A Life Foundation

కొత్తవారిని పరిచయం చేసుకున్న వెంటనే పేర్లు మర్చిపోవడం…బైక్ కీస్ ఎక్కడ పెట్టామో వెతుక్కోవడం…మాట్లాడుతుండగా చెప్పాల్సిన విషయం మర్చిపోవడం…ఇవన్నీ మనలో చాలామంది రోజూ ఎదుర్కొనే సమస్యలే.అందుకే మన మెమరీ పవర్ ను పెంచుకోవడానికి మెదడుకు ఇచ్చే ట్రైనింగ్ చాలా ముఖ్యం అంటున్నారు… ప్రముఖ Memory Coach & Trainer జాన్సీ రాణి గారు!ఈ ఎపిసోడ్ లో అసలు మన మెమరీ ఎలా పనిచేస్తుంది? మనం ఎందుకు మర్చిపోతాం? మెమరీని పెంచుకోవడానికి ఉపయోగపడే సింపుల్ టెక్నిక్స్ ఏంటి?… ఇలాంటి ఎన్నో విషయాలను మనతో పంచుకున్నారు.పేర్లు గుర్తుపెట్టుకోవడం నుంచి… చదివిన విషయాలను ఎక్కువకాలం గుర్తుంచుకోవడం వరకు… Images, Stories, Association, Attention వంటి టెక్నిక్స్ మన మెమరీకి ఎలా సహాయపడతాయో చెప్పారు.అంతేకాదు… పిల్లల్లో Focusను, Concentrationను పెంచడం గురించి, చదువులో మెమరీ టెక్నిక్స్‌ను ఉపయోగించడం గురించి, మెమరీని యాక్టివ్‌గా ఉంచుకోవడం గురించి, అలాగే.. రోజువారీ జీవితంలో చిన్న చిన్న అలవాట్లతో మన మెమొరీని ఎలా పెంచుకోవచ్చో, వీటితో మన బ్రెయిన్ కి ఎలా ట్రైనింగ్ ఇవ్వాలో కూడా ఈ పాడ్కాస్ట్ ద్వారా తెలుసుకోవచ్చు.కాబట్టి, తప్పకుండా వినండి! మిస్ అవ్వకండి!Forgetting names right after meeting someone new…Searching for where we left our bike keys…Forgetting what we were about to say while speaking…These are problems many of us face in our daily lives.That’s why training the brain to improve our memory is important, says Jansi Rani, a renowned Memory Coach & Trainer!In this episode, she explains how our memory actually works, why we forget things, and what simple techniques can help improve our memory.From remembering names to retaining what we study for longer, she shares how techniques like Images, Stories, Association, and Attention can strengthen our memory.She also talks about improving Focus and Concentration in children, using memory techniques for studies, keeping the brain active, and building simple everyday habits that can help improve memory. You’ll also learn how these techniques can help train your brain effectively.So, tune in and don’t miss this insightful episode!Guest: Jansi RaniHost: Adarsh#TALRadioTelugu #MemoryBoost #PowerOfMemory #BrainHealth #MentalFitness #BetterMemory #LearningSkills #FocusSkills #SmartLearning #SelfImprovement #MindPower 

Episode metadata supplied by the publisher feed · Published Aug 24, 2026

Embed this episode

Ready to play

జ్ఞాపకశక్తిని పెంచుకోడానికి సింపుల్ టెక్నిక్స్! | Special Interview

0:00 37:07

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

Frequently Asked Questions

How long is this episode of TALRadio Telugu?

This episode is 37 minutes long.

When was this TALRadio Telugu episode published?

This episode was published on August 24, 2026.

Can I download this TALRadio Telugu episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!