జోలపాటతోనే బాలసాహిత్యం మొదలవుతుంది | నారంశెట్టి (రెండో భాగం) | మన రచయితలు - 25 episode artwork

EPISODE · Aug 3, 2023 · 39 MIN

జోలపాటతోనే బాలసాహిత్యం మొదలవుతుంది | నారంశెట్టి (రెండో భాగం) | మన రచయితలు - 25

from TALRadio Telugu · host Touch A Life Foundation

ప్రముఖ బాలసాహితీవేత్త నారంశెట్టి ఉమామహేశ్వరరావుగారితో టాల్ రేడియో జరిపిన సంభాషణలో ఇది రెండో భాగం. ఈ వారం సాహిత్యం… మరీ ముఖ్యంగా బాలసాహిత్యం గురించి తన అభిప్రాయాలను తెలుసుకునే ప్రయత్నం చేశాం. బాలసాహిత్యం అంటే కేవలం నీతి కథలేనా. దానికి ఎలాంటి లక్షణాలు ఉంటాయి. వేటిని అనుసరించి మంచి సాహిత్యాన్ని సృష్టించవచ్చు…. ఒక ఒక వర్క్ షాప్ ని తలపించేలా చాలా విలువైన సూచనలు అందించారు. వాటితో పాటుగా సాహితీవేత్తగా తను పొందిన అరుదైన అనుభవాలను తెలుసుకున్నాం. ఇవన్నీ ఈ పాడ్ కాస్టులో వినేయండి! Here is the second part of renowned writer in Children Literature- Naramsetti Umamaheswara Rao. This is an interesting podcast where he shares the requisites for creating a successful and impactful writings in children literature. Naramsetti also shares some unusual and moving experiences as a writer. Keep Listening. Host: K L Surya #talradiotelugu #manarachayithalu #naramsetti #childliterature #touchalife #talradio #talpodcasts

Episode metadata supplied by the publisher feed · Published Aug 3, 2023

Embed this episode

Ready to play

జోలపాటతోనే బాలసాహిత్యం మొదలవుతుంది | నారంశెట్టి (రెండో భాగం) | మన రచయితలు - 25

0:00 39:14

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

Frequently Asked Questions

How long is this episode of TALRadio Telugu?

This episode is 39 minutes long.

When was this TALRadio Telugu episode published?

This episode was published on August 3, 2023.

Can I download this TALRadio Telugu episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!