EPISODE · May 21, 2026 · 29 MIN
కాలేజ్ క్యాంటీన్ నుండి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ దాకా .. | Spurthi Kiranalu
from TALRadio Telugu · host Touch A Life Foundation
అమెరికాలో లగ్జరీ లైఫ్, ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్‌లో ఏవియేషన్ ఇంజనీర్ ఉద్యోగం.. వీటన్నింటినీ వదిలేసి, సమాజానికి సహాయం చేయడానికి ముందుకు వచ్చారు.. వినిల్ రెడ్డి గారు!చిన్నప్పుడు క్యాన్సర్‌తో బాధపడుతున్న పిల్లలను చూసి చలించిపోయిన ఆయన, కాలేజీ రోజుల్లో చిన్న డొనేషన్ బాక్సులతో తన సేవా ప్రయాణాన్ని మొదలుపెట్టారు. ఒకవైపు అంతర్జాతీయ విమానయాన రంగంలో కీలక బాధ్యతలు నిర్వహిస్తూనే, మరోవైపు సహాయం చేయడం కోసం తెల్లవారుజామున 3:30 గంటలకే నిద్ర లేస్తూ.. వేలాది మంది వాలంటీర్లతో ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు.కష్టాల్లో ఉన్న రైతులు, క్యాన్సర్ బాధితులు, కోవిడ్ సమయంలో అల్లాడిపోయిన వేలాది కుటుంబాలకు అండగా నిలిచి వారి జీవితాల్లో వెలుగులు నింపుతున్న వినిల్ రెడ్డి గారి స్టోరీ ఇది.. ప్రతి ఒక్కరు కచ్చితంగా వినాల్సిన ఒక ఇన్‌స్పైరింగ్ జర్నీ! మిస్ అవ్వకండి!He left behind a luxurious life in America and a high-profile job as an Aviation Engineer in international airlines… all to dedicate himself to serving society, Vinil Reddy garu!Moved by the suffering of children battling cancer during his childhood, he began his journey of service during his college days with small donation boxes. Even while working in the global aviation industry, he continued his mission, waking up as early as 3:30 AM to lead and support thousands of volunteers in various social service initiatives.From helping struggling farmers to supporting cancer patients, and standing by thousands of families during the COVID crisis, Vinil Reddy has been a true source of hope and light in many lives.This is his inspiring journey, something everyone must listen to. Don’t miss it!Guest: Vinil ReddyHost: Adarsh Kumar#TALRadioTelugu #VinilReddy #InspiringJourney #SocialService #YouthInspiration #Humanity #HelpingHands #CancerSupport #VolunteerLife #TALRadio #TouchALifeFoundation
Embed this episode
Ready to play
కాలేజ్ క్యాంటీన్ నుండి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ దాకా .. | Spurthi Kiranalu
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.