EPISODE · Mar 16, 2026 · 33 MIN
కాలేజ్ నుండి కార్పొరేట్ ప్రపంచంలోకి... ఎలా సిద్ధమవ్వాలి? | Special Interview with Key Run
from TALRadio Telugu · host Touch A Life Foundation
క్యాంపస్ లైఫ్‌లో ఉన్న ఎంజాయ్‌మెంట్ నుంచి కెరీర్ అనే బాధ్యతాయుతమైన ప్రయాణంలోకి అడుగుపెట్టేటప్పుడు ప్రతి విద్యార్థిలోనూ ఎన్నో సందేహాలు, భయాలు ఉండటం సహజం. మరి స్టూడెంట్ నుంచి ఒక ప్రొఫెషనల్ ఎంప్లాయీగా మారే క్రమంలో మనలో ఎలాంటి మార్పులు రావాలి? కార్పొరేట్ ప్రపంచంలో ఎదురయ్యే సవాళ్లను ఎలా ఎదుర్కోవాలి? ఇలాంటి ఎన్నో ముఖ్యమైన విషయాలను ప్రముఖ కెరీర్ కోచ్ మరియు మోటివేషనల్ స్పీకర్ Key Run గారు ఈ ప్రత్యేక ఇంటర్వ్యూ లో మనతో పంచుకుంటున్నారు. అస్సలు మిస్ అవ్వకండి… తప్పకుండా వినండి!Campus life is full of fun and enjoyment. But when students step into their careers, they enter a new journey filled with responsibility. At that stage, it is natural for every student to have many doubts and fears.So, what changes should happen within us when we move from being a student to becoming a professional employee? How can we face the challenges of the corporate world?In this special interview, well-known career coach and motivational speaker Key Run shares many valuable insights on these important topics. Don’t miss it… make sure you listen!Guest: Key RunHost: Bharath#TALRadioTelugu #CareerGuidance #StudentToProfessional #CareerTips #CorporateLife #StudentMotivation #CareerCoach #ProfessionalGrowth #CareerSuccess #YouthInspiration #MotivationalTalk #FreshersGuide #CareerDevelopment #WorkplaceSuccess #TALRadio #TouchALifeFoundation
Embed this episode
Ready to play
కాలేజ్ నుండి కార్పొరేట్ ప్రపంచంలోకి... ఎలా సిద్ధమవ్వాలి? | Special Interview with Key Run
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.