*కాలం ×వేగం = దూరం* రచయిత శ్రీ దొడ్డిగల్లు నారాయణ రావు episode artwork

EPISODE · Aug 2, 2019 · 13 MIN

*కాలం ×వేగం = దూరం* రచయిత శ్రీ దొడ్డిగల్లు నారాయణ రావు

from "కొప్పర్తి కథావాహిని " · host Rambabu Kopparthy

చిన్నప్పుడు లెక్కల సబ్జెక్టు లో.... ముఖ్యంగా కంపోజిిట్ మేథమాటిక్స్ లో ....రకరకాల లెక్కలు ఉండేవి.ఆల్జీబ్రా గుండె గాభరా అనుకునే వాళ్ళం. అలాగే కాలము....పని....కాలము....వేగము....కాలము....దూరము.... ఇలా కాలంతో ముడిపడి ఎన్నో ప్రాబ్లెంస్ సాల్వ్ చేసే వాళ్ళం. ప్రాబ్లెమ్ పూర్తిగా సాల్వ్ చేస్తే నూటికి నూరు మార్కులు....నాలుగైదు స్టెప్పులు కరెక్ట్ గా వేసి ఆ తర్వాత ఆన్సర్ సరిగా సాధించలేకపోతే పావో.... సగమో.... పాస్ మార్కులు దక్కేవి.... ఇప్పుడు ఆలోచిస్తే ఆనాడు సాధించగలిగిన ఆ లెక్కలు ....మార్కులు జీవితానికి అన్వయించుకుంటే....మనం జీవితంలో నూటికి నూరు శాతం విజయం సాధించామా....అర కొర మార్కులతో గట్టెక్కామా అని ఆలోచించుకుంటే....తెలుసుకోవాల్సిన సత్యం ఒకటి ఉంటుంది.జీవితం అంటే కూడికలు,తీసివేతలు,హెచ్చవేతలు, గుణకారాలు , భాగహారాలు కాదు.....జీవితం అంటే "ఒకానొక దూరాన్ని...సరిపడా వేగంతో...జీవించి గమ్యం చేరడం " ఇందులో కాలము....దూరము.... వేగము ఏవీ కూడా ఒకదానిని ఒకటి అధిగమించి , ఎక్కువ తక్కువలకు లోనుకాకుండా సమాంతరంగా ఒక సరళ రేఖలాగా సాగితే అది మాత్రమే సరియైన జీవితం ....జీవనము కూడా !" ఈ సత్యాన్ని ఎఱుకపరచేదే ఈ వారం మీరు వినబోతున్న కథ *కాలం ×వేగం = దూరం* రచయిత శ్రీ దొడ్డిగల్లు నారాయణ రావు.ఈయన గురించిగాని , వీరి ఇతర రచనల గురించిగాని వివరాలు లభ్యంకాలేదు.మంచి కథ అనిపించి వినిపిస్తున్నాను వినండి.💐🙏మీ కొప్పర్తి రాంబాబు , ఇండియన్ బాంక్ విశాఖసాగరతీరం.

Episode metadata supplied by the publisher feed · Published Aug 2, 2019

Embed this episode

NOW PLAYING

*కాలం ×వేగం = దూరం* రచయిత శ్రీ దొడ్డిగల్లు నారాయణ రావు

0:00 13:06

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

No similar podcasts found.

Frequently Asked Questions

How long is this episode of "కొప్పర్తి కథావాహిని "?

This episode is 13 minutes long.

When was this "కొప్పర్తి కథావాహిని " episode published?

This episode was published on August 2, 2019.

Can I download this "కొప్పర్తి కథావాహిని " episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!