EPISODE · Apr 11, 2025 · 8 MIN
కాఫీ కప్పు... తెచ్చింది ముప్పు
from TALRadio Telugu · host Touch A Life Foundation
డిస్పోజబుల్ కప్పులు వాడడం ఈజీ. కానీ ఆ తరువాత వాటి వల్ల పర్యావరణానికి కలుగుతున్న ముప్పు మాత్రం చాలా భారీగానే ఉంటోంది. తాగి పారేసే ఆ కప్పుల వల్ల జరుగుతున్న నష్టం ఏంటి? ఆ ప్రభావం పర్యావరణం మీద ఎలా పడుతోంది? వంటి మరెన్నో విషయాలు తెలుసుకోవాలంటే ఈ పాడ్కాస్ట్ వినండి.Using disposable cups is convenient, but their environmental impact is severe. This podcast explores the hidden dangers and environmental consequences of single-use cups.Host : Kiranmai#TALRadioTelugu #DisposableCups #EnvironmentalImpact #Sustainability #PlasticWaste #EcoAwareness #TouchAlife #TALRadio
Embed this episode
Ready to play
కాఫీ కప్పు... తెచ్చింది ముప్పు
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.