ఖైదీల పిల్లల కోసం ఓ దంపతుల ప్రయత్నం!  episode artwork

EPISODE · Sep 11, 2023 · 4 MIN

ఖైదీల పిల్లల కోసం ఓ దంపతుల ప్రయత్నం!

from TALRadio Telugu · host Touch A Life Foundation

తెలిసోతెలియకో చేసే తప్పుకు చట్టం శిక్ష విధిస్తుంది. ఆ శిక్షను అనుభవించేవారు ఎంద వేదన పడతారో, వాటి కుటుంబమూ అంతే కష్టపడుతుంది. ఇక చక్కగా చదువుకోవాల్సిన పిల్లల గురించి చెప్పేదేముంది. ఈ ఆలోచన ఓ వ్యక్తిని నిలువనీయలేదు. అలాంటి పిల్లల కోసం ఏకంగా ఓ స్వచ్ఛంద సంస్థను ప్రారంభించారు. వందలమంది పిల్లల జీవితంలో వెలుగు నింపుతూ, వారి భవితకు అండగా నిలబడ్డారు. ఆయనకు తన భార్య కూడా అండగా నిలబడటం విశేషం. ఈ అరుదైన దంపతుల స్ఫూర్తిగాథ వినితీరాల్సిందే! This is the wonderful story of V.Mani who used to pass by a jail while he was working in RBI. The plight of children whose parents were locked behind the bars wrenched his heart. He has decided to do something for them which resulted in SoCare, an unique organization that is dedicated to give the innocent children of jail inmates, a bright future. Script & Voice: KL Surya #TALRadioTelugu #SoCare #touchalife #talradio #talpodcasts #talradio

Episode metadata supplied by the publisher feed · Published Sep 11, 2023

Embed this episode

Ready to play

ఖైదీల పిల్లల కోసం ఓ దంపతుల ప్రయత్నం!

0:00 4:34

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

Frequently Asked Questions

How long is this episode of TALRadio Telugu?

This episode is 4 minutes long.

When was this TALRadio Telugu episode published?

This episode was published on September 11, 2023.

Can I download this TALRadio Telugu episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!