కీ శే బాల సుబ్రహ్మణ్యం గారికి, శ్రీరమణ గారి అక్షర తూణీర నివాళి episode artwork

EPISODE · Oct 18, 2020 · 6 MIN

కీ శే బాల సుబ్రహ్మణ్యం గారికి, శ్రీరమణ గారి అక్షర తూణీర నివాళి

from "కొప్పర్తి కథావాహిని " · host Rambabu Kopparthy

🙏 బాలూ గారిని నా కథానాయకుడు అని గర్వంగా చెప్పుకోగలిగిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారు అంటే అది "మిథునం " కథా రచయిత శ్రీ రమణ గారే ! బాలూ ఆయన సృష్టించిన అప్పదాసుని "మిథునం" సినిమా ద్వారా మన కళ్ళముందు నిలిపారు. శ్రీరమణ గారికి బాపూ -బాలూ వీరిద్దరితో అనుబంధము -స్నేహము. గాన గంధర్వుడికి కి నివాళి అర్పిస్తూ శ్రీరమణ గారి అక్షర తూణీరం ...."తెలుగోడి పొగరు, గర్వం అణిగాయి" బాలూ గురించి అరుదైన విషయాలు , అపురూప జ్ఞాపకాలు ...వినండి. గళం :కొప్పర్తి రాంబాబు , విజయవాడ.

Episode metadata supplied by the publisher feed · Published Oct 18, 2020

Embed this episode

NOW PLAYING

కీ శే బాల సుబ్రహ్మణ్యం గారికి, శ్రీరమణ గారి అక్షర తూణీర నివాళి

0:00 6:24

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

No similar podcasts found.

Frequently Asked Questions

How long is this episode of "కొప్పర్తి కథావాహిని "?

This episode is 6 minutes long.

When was this "కొప్పర్తి కథావాహిని " episode published?

This episode was published on October 18, 2020.

Can I download this "కొప్పర్తి కథావాహిని " episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!