కీ. శే.దేవరకొండ బాల గంగాధర తిలక్ గారి శతజయంతి సందర్భంగా వారి కవిత "గుండె కింద నవ్వు"...వారి కథ "నవ్వు" episode artwork

EPISODE · Aug 1, 2020 · 22 MIN

కీ. శే.దేవరకొండ బాల గంగాధర తిలక్ గారి శతజయంతి సందర్భంగా వారి కవిత "గుండె కింద నవ్వు"...వారి కథ "నవ్వు"

from "కొప్పర్తి కథావాహిని " · host Rambabu Kopparthy

💐💐 *కవి-కథకుడు కీ. శే.దేవరకొండ బాల గంగాధర తిలక్ గారి శతజయంతి సందర్భంగా వారి కవిత "గుండె కింద నవ్వు"...వారి కథ "నవ్వు"* 💐💐 కృష్ణాతీరం విజయవాడ నుండి కథాభిమానులకు నమస్కారం.🙏 తిలక్ గారి "నవ్వు " కథ గురించి చెప్పాలి అంటే... తిలక్ గారి మాటల్లోనే చెప్పాలి ...ఒక వ్యక్తి జీవితాన్ని....జీవిత రహస్యాన్ని..... జీవిత వైచిత్రిని....జీవితంలోని అనిశ్చితత్వాన్ని.... కుతూహలంతో నింపి రాసిన కథ....నవ్వు. తిలక్ గారు దాదాపు 30 కి పైగా కథలు రాశారు. అన్ని కథల్లోనూ....మానవ జీవితాల్ని నియంత్రించే సామాజిక అంశాల్ని స్పష్టంగా తెలిసేలాగా , పాఠకుడికి అందేలాగా పాత్ర చిత్రణ, కథా గమనము , శైలి ఉంటాయి. ప్రస్తుత కథ "నవ్వు" లో...ప్రేమించిన యువతి పెళ్లి ప్రసక్తి వచ్చేసరికి , తాను ప్రేమించింది చాలీ చాలని సంపాదన ఉన్న యువకుడిని అని తెలుసుకుని పెళ్లికి నో చెప్పడానికి "నువ్వంటే నాకెప్పుడూ ఇష్టమే కానీ నా జాగ్రత్తలో నేను ఉండాలిగా "అంటుంది.ఆ తరువాత కొంత కాలానికి అతడి ఆర్థిక పరిస్థితి మెరుగు పడకపోయినా అతడిని ఏ పరిస్థితుల్లో పెళ్లి చేసుకుంది అనేది కథలో గొప్పగా చిత్రించారు తిలక్... ఆయన కథలు "తిలక్ కథలు " పేరుతో సంకలనంగా వచ్చాయి. ఆయన నా అభిమాన రచయిత కనుక పరిచయ వాక్యాలు కథతో పాటే వినిపించాను. వినండి ఈ వారం కథ..."నవ్వు" రచయిత ....ఈరోజు మనం శతజయంతి జరుపుకుంటున్న కవికుల తిలకుడు...కీ. శే.దేవరకొండ బాలగంగాధర తిలక్.💐💐🙏మీ కొప్పర్తి రాంబాబు , Retd AGM Indian Bank Vijayawada Ph 96770 15158. Mail ID [email protected]

Episode metadata supplied by the publisher feed · Published Aug 1, 2020

Embed this episode

Ready to play

కీ. శే.దేవరకొండ బాల గంగాధర తిలక్ గారి శతజయంతి సందర్భంగా వారి కవిత "గుండె కింద నవ్వు"...వారి కథ "నవ్వు"

0:00 22:32

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

No similar podcasts found.

Frequently Asked Questions

How long is this episode of "కొప్పర్తి కథావాహిని "?

This episode is 22 minutes long.

When was this "కొప్పర్తి కథావాహిని " episode published?

This episode was published on August 1, 2020.

Can I download this "కొప్పర్తి కథావాహిని " episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!