EPISODE · Jun 14, 2023 · 9 MIN
కల నిజం చేసుకోవడం ఎలా | Falguni Nayar Story | life Mantra - 16
from TALRadio Telugu · host Touch A Life Foundation
ఫల్గుణి నాయర్… అందరిలా ఓ మంచి కంపెనీలో చేరి, కష్టపడి అంచెలంచెలుగా ఎదిగి అద్భుతమైన కెరీర్ నిర్మించుకున్నారు. కానీ తన చిన్ననాటి కల మాత్రం ఓ కలతగా మిగలిపోయింది. కాస్మెటిక్స్ పట్ల తనకి ఉన్న ఆసక్తి నిలువనీయలేదు. రిటైర్మెంట్ దగ్గరపడుతున్న సమయంలో ఓ అనూహ్యమైన నిర్ణయం తీసుకున్నారు. నైకా పేరుతో కంపెనీ ప్రారంభించి వందల కోట్ల వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించారు. వయసు, కుటుంబం, సమయం, డబ్బు… లాంటి పరిమితులన్నీ మనకు మనగా విధించుకున్నవే అని నిరూపించారు. ఆ అద్భుతమైన కథ వినాల్సిందే! Falguni Nayar is now well known for being an billionaire businesswoman. Her achieving this feat is no less than a miracle. She quit her job at the age of 50 to fulfill her interest in cosmetics. She started the brand Nykaa which turned out to be a billion dollar company. Here is her interesting story which proves that factors like money and age can never be our limitations unless we accept them to be. Script & Voice: Geetha #talradiotelugu #nykaa #FalguniNayar #touchalife #talradio #talpodcast
Embed this episode
Ready to play
కల నిజం చేసుకోవడం ఎలా | Falguni Nayar Story | life Mantra - 16
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.