కలెక్టర్ పదవి వదులుకుని కవయిత్రిగా మారిన మమాంగ్ దాయి | సాహితీ స్రవంతి - 43 episode artwork

EPISODE · Oct 28, 2023 · 27 MIN

కలెక్టర్ పదవి వదులుకుని కవయిత్రిగా మారిన మమాంగ్ దాయి | సాహితీ స్రవంతి - 43

from TALRadio Telugu · host Touch A Life Foundation

సాహిత్యం అందరి తరం కాదు. కొందరికి మాత్రమే స్వతహాగా ఉద్భవించే గొప్ప కళ. అంతటి గొప్ప కళను తనలో ఇముడ్చుకొని అరుదైన రచనలు చేసారు మమంగ్ దాయి గారు. అరుణాచల్ ప్రదేశ్ కు చెందిన ఈ కవయిత్రి, తన వారి సంఘర్షణల గురించి, స్థితిగతుల గురించి ఎన్నో రచనలు చేసారు. తన ప్రతిభకు నిర్వచనం - టాటా లిటరేచర్ లైవ్ లో పోయెట్-లారిఎట్ గా ఆమెకు పట్టం. ఆమె ప్రస్థానం గురించి తెలుసుకుందాం వారాల ఆనంద్ గారి మాటల్లో, ఈ వారం సాహితీ స్రవంతి కార్యక్రమంలో! Poetry and literature are not everyone's cup of tea. Only those blessed are born with this rare talent. One such gifted poet is Mamang Dai. Belonging to Arunachal Pradesh, she has written a lot about her people's struggles, situations and lives. She has been honoured as the Poet Laureate of this year's TATA Literature Live. Let's learn more about her electrifying journey and literature in the words of our host Vaaraala Anand in this week's episode of Saahiti Sravanthi! Host: Varala Anand #talradiotelugu #sahithisravanthi #MamangDai #IndianPoet #VaralaAnand #touchalife #talradio

Episode metadata supplied by the publisher feed · Published Oct 28, 2023

Embed this episode

Ready to play

కలెక్టర్ పదవి వదులుకుని కవయిత్రిగా మారిన మమాంగ్ దాయి | సాహితీ స్రవంతి - 43

0:00 27:18

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

Frequently Asked Questions

How long is this episode of TALRadio Telugu?

This episode is 27 minutes long.

When was this TALRadio Telugu episode published?

This episode was published on October 28, 2023.

Can I download this TALRadio Telugu episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!