కళాప్రపూర్ణ శ్రీ దువ్వూరి వేంకట రమణ శాస్త్రి గారు ఆల్ ఇండియా రేడియోలో చేసిన వాక్ చిత్రం "జానకితో జనాంతికం "  episode artwork

EPISODE · Apr 1, 2020 · 14 MIN

కళాప్రపూర్ణ శ్రీ దువ్వూరి వేంకట రమణ శాస్త్రి గారు ఆల్ ఇండియా రేడియోలో చేసిన వాక్ చిత్రం "జానకితో జనాంతికం "

from "కొప్పర్తి కథావాహిని " · host Rambabu Kopparthy

కళాప్రపూర్ణ శ్రీ దువ్వూరి వేంకట రమణ శాస్త్రి గారు ఆల్ ఇండియా రేడియోలో చేసిన వాక్ చిత్రం "జానకితో జనాంతికం " కి బాపుగారు వేసిన చిత్రం ఇది. సర్వం తానే అయి వుండి వ్యాపించి ఉన్న స్వామి పాదాల వద్ద అమ్మవారు కూచుని అంతటా ఉన్న ఆయన వద్ద జనాంతికం ఎలా అన్నట్టు చిన్న నవ్వు నవ్వుతున్న ఈ బొమ్మ బాపూ గారికి ఎంతో ఇష్టం. భద్రాచలం లో శ్రీరామ నవమి రోజు సీతారామ కల్యాణానికి ఆల్ ఇండియా రేడియో లో శ్రీ దువ్వూరి వెంకట రమణ శాస్త్రి గారు...జమ్మలమడక మాధవరామ శర్మ గారు శ్రీ ఉషశ్రీ గారు వినిపించే ప్రత్యక్ష వ్యాఖ్యానం ఆ కమనీయ కల్యాణాన్ని అందరి కళ్లముందూ రమణీయంగా నిలిపేది. నా చిన్నతనంలో విన్న ఆ జ్ఞాపకాన్ని గుర్తుకు తెచ్చుకుంటూ....మీ అందరికోసం ఈ వాక్ చిత్రాన్ని వినిపించడానికి సహృదయంతో అనుమతించిన వెంకటరమణ శాస్త్రిగారి కుటుంబసభ్యులు శ్రీమతి ధూళిపాళ అన్నపూర్ణ , మహాదేవమణి దంపతులకు కృతజ్ఞతలు. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలతో.....🙏మీ కొప్పర్తి రాంబాబు Retd AGM Indian Bank Vijayawada Phone 96770 15158.

Episode metadata supplied by the publisher feed · Published Apr 1, 2020

Embed this episode

Ready to play

కళాప్రపూర్ణ శ్రీ దువ్వూరి వేంకట రమణ శాస్త్రి గారు ఆల్ ఇండియా రేడియోలో చేసిన వాక్ చిత్రం "జానకితో జనాంతికం "

0:00 14:35

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

No similar podcasts found.

Frequently Asked Questions

How long is this episode of "కొప్పర్తి కథావాహిని "?

This episode is 14 minutes long.

When was this "కొప్పర్తి కథావాహిని " episode published?

This episode was published on April 1, 2020.

Can I download this "కొప్పర్తి కథావాహిని " episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!