EPISODE · Jul 18, 2025 · 33 MIN
కంటి నిండా నిద్ర ఉండాలి అంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలి? | Know Your Plate - 53
from TALRadio Telugu · host Touch A Life Foundation
మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే, కంటి నిండా నిద్ర, కడుపు నిండా భోజనం ఉండాలి అంటారు.. అయితే చాలామంది నిద్రలేమితో బాధపడుతూ ఉంటారు. అసలు మన నిద్రకు ఉపకరించే హార్మోనులు ఏమిటి? ఎలాంటి ఆహారం తీసుకుంటే మంచి నిద్ర పడుతుంది? ఆహారమే కాదు మన అలవాట్లు కూడా మన నిద్ర మీద ప్రభావం చూపిస్తాయి.. మరి వీటన్నింటి గురించి ఈ పాడ్కాస్ట్ లో సవివరముగా తెలియజేస్తున్నారు ప్రముఖ న్యూట్రిషనిస్ట్ ఆశ్రిత గారు. తప్పక వినండి.Good sleep needs more than a full stomach—it needs the right habits and hormones. In this podcast, renowned nutritionist Ashritha explains how food and lifestyle affect our sleep quality.Host : RenusreeExpert: Asritha VissapragadaNutritionist Asritha Contact Details: [email protected]#TALRadioTelugu #SleepHealth #NutritionForSleep #HealthyHabits #BetterSleepNaturally #SleepWellness #TouchALife #TALRadio
Embed this episode
Ready to play
కంటి నిండా నిద్ర ఉండాలి అంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలి? | Know Your Plate - 53
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.