కొడవటిగంటి నన్ను తీర్చిదిద్దారు! డా.గంగిశెట్టి శివకుమార్ | మన రచయితలు - 35 episode artwork

EPISODE · Jan 25, 2024 · 23 MIN

కొడవటిగంటి నన్ను తీర్చిదిద్దారు! డా.గంగిశెట్టి శివకుమార్ | మన రచయితలు - 35

from TALRadio Telugu · host Touch A Life Foundation

ఇప్పటి పిల్లలకు క్లాస్ పుస్తకాలు చదివేందుకే సమయం సరిపోవడం లేదు, ఇంక బాలసాహిత్యం చదివే అవకాశం ఎక్కడిది? అసలు అలాంటి పుస్తకాల వల్ల ఉపయోగం ఏమిటి? అన్న ప్రశ్నలు పదేపదే వినిపిస్తున్నాయి. వాటికి జవాబు చెప్పడం కష్టం అనుకుంటే ఓసారి ఇలాంటి బాలసాహితీవేత్తల మాటలు వింటే చాలు. సాహిత్యం పాఠకుల జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది. బాలసాహిత్యం ఎలా ఉండాలి. కొడవటిగంటి లాంటి ప్రముఖ సాహితీవేత్తలు బాలసాహిత్యం కోసం ఎందుకని అంతగా తపించారు. చందమామ లాంటి కథల్లో ఉండే మాయమూ మంత్రాల వెనుక ఉన్న ప్రయోజనం ఏంటి… లాంటి సవాలక్ష ప్రశ్నలకు జవాబు ఈ సంభాషణ. There is a dilemma about the possibility of present generation reading children literature and its impact. However this conversation with Gangisetty Sivakumar will shed light on many facets of children literature and disperse many related myths. Renowned writer Sivakumar is going to share some interesting thoughts on how children literature should be and the purpose of fantasy in such stories. Host : K L Surya Guest : Dr.Gangishetti Sivakumar #talradiotelugu #manarachayitalu #GangisettiSivakumar #childrenliterature #talradio #touchalife

Episode metadata supplied by the publisher feed · Published Jan 25, 2024

Embed this episode

Ready to play

కొడవటిగంటి నన్ను తీర్చిదిద్దారు! డా.గంగిశెట్టి శివకుమార్ | మన రచయితలు - 35

0:00 23:44

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

Frequently Asked Questions

How long is this episode of TALRadio Telugu?

This episode is 23 minutes long.

When was this TALRadio Telugu episode published?

This episode was published on January 25, 2024.

Can I download this TALRadio Telugu episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!