EPISODE · Apr 21, 2025 · 24 MIN
"కొంత విరామం తర్వాత మళ్లీ నటిగా నా ప్రయాణాన్ని కొనసాగించాలనుకుంటున్నాను " - రమ్య రాఘవ్ | మా ఊరు - 31
from TALRadio Telugu · host Touch A Life Foundation
మా ఊరు కార్యక్రమంలో భాగంగా, ఈ వారం కూడా ప్రముఖ నటి, యాంకర్ రమ్య రాఘవ్ గారి గురించి తెలుసుకుందాం. రమ్య, రాఘవ్ ల పరిచయం ఎక్కడ అయ్యింది? నెదర్లాండ్స్ ఎప్పుడు వచ్చారు? యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించాలనే ఆలోచన ఎందుకు వచ్చింది? మళ్ళీ తన నటనతో ప్రేక్షకులను మెప్పించాలనుకుంటున్నారా? ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు మనతో పంచుకుంటున్నారు. వినండి.In this week's episode of Maa Ooru, we delve into the inspiring journey of actress and anchor Ramya Raghav. Discover how she met Raghav, their move to the Netherlands, the inception of their YouTube channel, and her aspirations to return to acting.Host : RenusreeGuest : RamyaRaghav#TALRadioTelugu #RamyaRaghav #MaaOoru #TeluguVlogs #NetherlandsLife #InspiringJourney #TouchAlife #TALRadio
Embed this episode
Ready to play
"కొంత విరామం తర్వాత మళ్లీ నటిగా నా ప్రయాణాన్ని కొనసాగించాలనుకుంటున్నాను " - రమ్య రాఘవ్ | మా ఊరు - 31
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.