EPISODE · Jun 29, 2023 · 29 MIN
కోపం, భయం, బాధ… అన్నింటి మధ్య జీవితాన్ని ప్రేమించడం ఎలా! | Smart To Wise - 7
from TALRadio Telugu · host Touch A Life Foundation
ప్రశాంతంగా ఉండటం మన చేతుల్లోనే ఉంది. నిజమే! కానీ రకరకాల సమస్యలు, ఆ స్థితిని ఇబ్బంది పెడతాయి. ఒకరి ప్రవర్తనకి కోపం, మరొకరి స్వార్థానికి బాధ... ఇలా ఎన్నో ఉద్వేగాలు మనసును అల్లకల్లోలంగా మార్చేస్తాయి. వీటిని తట్టుకుని మన నిజ స్థితి అయిన సంతోషాన్ని అందుకోవడం ఎలా. మీరే వినండి... ప్రముఖ మేనేజ్మెంట్ గురు ప్రసాద్ కైప గారి మాటల్లో. Serenity is our basic nature. However, there are many threats to it. Hurt by someone's behaviour or pained by a selfish nature... there are many emotions that challenge our calmness. Here is Mr Prasad Kaipa, renowned management guru sharing his wonderful expertise on staying calm. Expert: Prasad Kaipa Host: Rama Iragavarapu #talradiotelugu #talradio #touchalife #prasadkaipa #smarttowise #completelife
Embed this episode
Ready to play
కోపం, భయం, బాధ… అన్నింటి మధ్య జీవితాన్ని ప్రేమించడం ఎలా! | Smart To Wise - 7
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.