క్రీడలతోనే ఆరోగ్యం | Special Interview With kammela Saibaba episode artwork

EPISODE · Dec 16, 2024 · 29 MIN

క్రీడలతోనే ఆరోగ్యం | Special Interview With kammela Saibaba

from TALRadio Telugu · host Touch A Life Foundation

క్రీడలు మానసిక ఉల్లాసానికి, శరీర దారుఢ్యానికి, ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడతాయి. అందుకే అందరికీ క్రీడల యొక్క ప్రాముఖ్యతను తెలియజేయడంతో పాటు మంచి శిక్షణను ఇవ్వాలనే ఉద్దేశ్యంతో ప్రారంభించబడింది - స్పోర్ట్స్ కోచింగ్ ఫౌండేషన్. ఈ ఫౌండేషన్ తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్‌లో స్థాపించబడింది. దీనిని 1991లో మాజీ ఆంధ్రా రంజీ క్రికెటర్ కమ్మెల సాయిబాబా స్థాపించారు. క్షేత్ర స్థాయిలో క్రీడాకారులను గుర్తించి, వారికి అత్యున్నత స్థాయిలో శిక్షణ ఇస్తున్న ఈ సంస్థ గురించి మరిన్ని విషయాలు ఈ సంస్థ ఫౌండింగ్ సెక్రటరీ కమ్మెల సాయిబాబా గారి ఈ పాడ్కాస్ట్ లో విందాం. The Sports Coaching Foundation, established in 1991 by former Andhra Ranji cricketer Kammela Saibaba in Hyderabad, promotes sports for mental well-being, physical fitness, and health by offering top-notch training and awareness about its importance. Host : Nikhitha Nellutla Guest : Kammela Saibaba #TALRadioTelugu #SportsFoundation #Hyderabad #KammelaSaibaba #Fitness #SportsTraining #TouchALife #TALRadio #TALPodcast

Episode metadata supplied by the publisher feed · Published Dec 16, 2024

Embed this episode

Ready to play

క్రీడలతోనే ఆరోగ్యం | Special Interview With kammela Saibaba

0:00 29:12

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

Frequently Asked Questions

How long is this episode of TALRadio Telugu?

This episode is 29 minutes long.

When was this TALRadio Telugu episode published?

This episode was published on December 16, 2024.

Can I download this TALRadio Telugu episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!