EPISODE · Jun 15, 2026 · 27 MIN
కృష్ణమ్మ, దుర్గమ్మ, బెజవాడ ఎక్కడ ఉన్నా గుర్తొస్తాయి! | మా ఊరు - 76
from TALRadio Telugu · host Touch A Life Foundation
“చిన్ననాటి జ్ఞాపకాలు ఎప్పుడూ మనతోనే ఉంటాయి...మనం మన ఊరికి ఎంత దూరంలో ఉన్నామన మనసు మాత్రం మన ఊర్లోనే ఉంటుంది!”అంటూ... ఈ వారం 'మా ఊరు' పాడ్కాస్ట్ లో... విజయవాడకు చెందిన తార శాలిని గారు తమ ఊర్లో గడిపిన ఎన్నో తన చిన్ననాటి జ్ఞాపకాలను మనతో పంచుకున్నారు.సత్యనారాయణపురం వీధులు, స్కూల్ రోజులు, నలుగురు అక్కాచెల్లెళ్లతో కలిసి గడిపిన అందమైన క్షణాలు, తల్లిదండ్రులు నేర్పిన విలువలు, అప్పటి విజయవాడ సంస్కృతి గురించి ఎంతో ఆప్యాయంగా గుర్తు చేసుకున్నారు. ఐటీ రంగంలో ఉద్యోగిగా తన కెరీర్‌ను ప్రారంభించిన ఆమె... ప్రస్తుతం ఉపాధ్యాయురాలిగా విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు.విజయవాడ నుంచి హైదరాబాద్, అక్కడి నుంచి అమెరికాలోని సియాటెల్ వరకు సాగిన ఆమె ప్రయాణం... కుటుంబ విలువలు, కెరీర్ మార్పులు, జీవిత పాఠాలతో నిండిన ఒక అందమైన అనుభవం.మిస్ అవ్వకండి! వారిమాటల్లోనే వినండి…“Childhood memories stay with us forever...No matter how far we move away from our hometown,our hearts always remain connected to it.”In this week’s Maa Ooru podcast, Tara Shalini from Vijayawada shares some of her most cherished childhood memories and experiences.She fondly recalls the streets of Satyanarayanapuram, her school days, the beautiful moments spent with her sisters, the values taught by her parents, and the culture of Vijayawada during those days. Starting her career in the IT industry, she later chose the path of teaching and is now dedicated to shaping the future of her students.Her journey from Vijayawada to Hyderabad and eventually to Seattle, USA, is filled with inspiring life lessons, career transitions, and strong family values.Click the link below and listen to her story in her own words. Don’t miss it!Guest: Tara SaliniHost: Usha#TALRadioTelugu #MaaOoru #Vijayawada #Satyanarayanapuram #ChildhoodMemories #HometownStories #TeluguPodcast #Storytelling #Nostalgia #SeattleLife #MaaOoruPodcast #TeluguStories #LifeLessons #CareerJourney #MemoriesThatMatter #ListenNow #TALRadio #TouchALifeFoundation
Embed this episode
Ready to play
కృష్ణమ్మ, దుర్గమ్మ, బెజవాడ ఎక్కడ ఉన్నా గుర్తొస్తాయి! | మా ఊరు - 76
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.