కృతజ్ఞత కలిగి ఉండటం ఎలా? | ఓ మంచి మాట - 7 episode artwork

EPISODE · Apr 19, 2024 · 10 MIN

కృతజ్ఞత కలిగి ఉండటం ఎలా? | ఓ మంచి మాట - 7

from TALRadio Telugu · host Touch A Life Foundation

కృతజ్ఞత కలిగి ఉండటం అనేది మానవ సంస్కారం. కృతజ్ఞత అనేది పాజిటివ్ సంకేతం మాత్రమే కాదు.. ఇతరులకు మనం ఇచ్చే గౌరవం లాంటింది కూడా. ప్రతి మనిషికి దీవితంలో ఏదో ఒక సమస్య రావడం అనేది కామన్. అలానే ఆ సమస్యకు ఏదో ఒక పరిష్కారం కూడా ఉంటుందనేది కూడా కామన్. ఒక్కోసారి అలా మన జీవితంలో మనం మనుషుల ద్వారా, ప్రకృతి ద్వారా, వస్తువుల ద్వారా ఎన్నో సహాయాలు పొందుంతుంటా. మనం పొందిన సహాయానికి మనం ఖచ్చితంగా కృతజ్ఞత భావాన్ని కలిగి ఉండాలి. మరి కృతజ్ఞత కలిగి ఉండటం ఎంత ముఖ్యం.. ఎందుకు కృతజ్ఞత కలిగి ఉండాలి.. కృతజ్ఞత జీవితంలో ఎలాంటి మార్పులు తీసుకొస్తుంది.. అన్న విషయాలు తెలుసుకోవాడానికే ఈ పోడ్కాస్ట్ .. Host: Bharathi #TALRadioTelugu #OManchiMata #Thankfulness #Gratitude #Bharathi #TALRadio #TouchALife #TALPodcast

Episode metadata supplied by the publisher feed · Published Apr 19, 2024

Embed this episode

Ready to play

కృతజ్ఞత కలిగి ఉండటం ఎలా? | ఓ మంచి మాట - 7

0:00 10:12

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

Frequently Asked Questions

How long is this episode of TALRadio Telugu?

This episode is 10 minutes long.

When was this TALRadio Telugu episode published?

This episode was published on April 19, 2024.

Can I download this TALRadio Telugu episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!