EPISODE · Jul 23, 2019 · 24 MIN
కథ "సగం తెరిచిన తలుపు " రచయిత శ్రీ పాపినేని శివశంకర్
from "కొప్పర్తి కథావాహిని " · host Rambabu Kopparthy
కధాభిమానులకు నమస్కారం 🙏ఈ వారం కథ "సగం తెరిచిన తలుపు " రచయిత శ్రీ పాపినేని శివశంకర్.జీవన స్పందన ఉన్న వ్యక్తి తన ఆస్తిత్వానికోసం ఎంతగా తాపత్రయపడతాడో , మనుషులతో ప్రకృతితో మమేకం కావడానికి ఎంతగా ఆరాటపడతాడో తెలిపే కథ.శివశంకర్ గారి అన్ని కథల్లో లాగే ఈ కథలో కూడా బరువైన జీవన తాత్వికతని సరళమైన వాక్యాలతో వివరిస్తారు. సమస్త బంధాలనించి బయటపడాలి అని పెనుగులాడే ఒక వ్యక్తి ఆర్తి ఈ కథలో గమనించవచ్చు. శ్రీ శివశంకర్ సమకాలీన రచయితల్లో అత్యున్నత స్థాయి కలిగిన రచయిత అని చెప్పడానికి సంకోచించాల్సిన పని లేదు. కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతి పొందిన ఆయన కవితా సంకలనం " రజనీ గంధ " తప్పక చదవాల్సిన వచన కవితాసంకలనం. 💐🙏మీ కొప్పర్తి రాంబాబు , ఇండియన్ బ్యాంక్ , విశాఖసాగరతీరం.
Embed this episode
NOW PLAYING
కథ "సగం తెరిచిన తలుపు " రచయిత శ్రీ పాపినేని శివశంకర్
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.