కథా ఉత్సవ్ - కలల్ని కథలుగా అల్లేందుకు ఒక వేదిక | రాజేష్ సౌందరరాజన్ Part -1 | TALTalks  episode artwork

EPISODE · Aug 23, 2025 · 26 MIN

కథా ఉత్సవ్ - కలల్ని కథలుగా అల్లేందుకు ఒక వేదిక | రాజేష్ సౌందరరాజన్ Part -1 | TALTalks

from TALRadio Telugu · host Touch A Life Foundation

ఈ రోజుల్లో చదువు అంటే కేవలం మంచి మార్కులు, గ్రేడ్లు మాత్రమే కాదు. పిల్లల్లో దాగి ఉన్న క్రియేటివిటీని, వారి ఊహాశక్తిని వెలికితీయడం కూడా చాలా ముఖ్యం. ఈ ప్రతిభను వెలికి తీయడానికే 'కథ' సంస్థ ఎన్నో కార్యక్రమాలను ఏర్పాటు చేస్తుంది. అందులో భాగంగా నిర్వహించే 'కథా ఉత్సవ్' పిల్లలను రచయితలుగా, కవులుగా మార్చడానికి, వారిలోని కథలు రాసే శక్తిని ప్రోత్సహించడానికి తోడ్పడుతుంది. మరి మీరు కూడా ఈ కథ ఉత్సవ్ లో పాల్గొనాలనుకుంటున్నారా? దీనికి సంబంధించిన పూర్తి వివరాలు కథ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాజేష్ సౌందర్ రాజన్ గారు ఈ ఇంటర్వ్యూ లో మనకు వివరిస్తున్నారు. తప్పక వినండి.. మీ పిల్లలలో సృజనాత్మక శక్తిని పెంపొందిచండానికి తోడ్పడండి.Education today is not just about grades but also about nurturing creativity and imagination. The Katha Utsav inspires children to become writers and poets, encouraging their storytelling abilities.Host : BhavanaGuest : Rajesh Soundarajan #TALRadioTelugu #KathaUtsav #CreativeKids #FutureWriters #NurturingImagination #StorytellingFestival #TouchALife #TALRadio

Episode metadata supplied by the publisher feed · Published Aug 23, 2025

Embed this episode

Ready to play

కథా ఉత్సవ్ - కలల్ని కథలుగా అల్లేందుకు ఒక వేదిక | రాజేష్ సౌందరరాజన్ Part -1 | TALTalks

0:00 26:11

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

Frequently Asked Questions

How long is this episode of TALRadio Telugu?

This episode is 26 minutes long.

When was this TALRadio Telugu episode published?

This episode was published on August 23, 2025.

Can I download this TALRadio Telugu episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!