EPISODE · Jul 10, 2023 · 26 MIN
కథకు ప్రాణం పోసిన దర్శకుడు బిమల్ రాయ్ | Sahithi Sravanthi - 35
from TALRadio Telugu · host Touch A Life Foundation
దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతీయ సినిమా స్థిరపడేందుకు దోహదపడిన దర్శకులలో ఒకరు బిమల్ రాయ్. మంచి కథలు, సామాజిక స్పృహ ఉన్న ఇతివృత్తాలతో తను రూపొందించిన చిత్రాలను ఇప్పటికీ మనం తల్చుకుంటున్నాం. టాగూర్ రచన ఆధారంగా దో బీఘా జమీన్, శరత్ చంద్ర రచనను వెండి తెర మీద చూపించిన పరిణీత, దిలీప్ కుమారును సూపర్ స్టార్ గా మార్చిన దేవదాస్… అన్నీ బిమల్ రాయ్ దర్శకత్వం వహించినవే. తన గురించి మరిన్ని అరుదైన వివరాలు ఈ వారం సాహితీ స్రవంతిలో విందాం. Bimay Roy is one of the great directors Indian Cinema can be proud of! His realistic works such as Do Bigha Zamin, Parineeta, Devdas… are considered to be classics of India Film Industry. Bimal Roy has a matchless skill of turning complicated literary works into movies. Here is an interesting life sketch of Bimal in our latest episode of Sahiti Sravanti. Host: Varala Anand #talradiotelugu #sahithisravanthi #bimalroy #devadas #varalaanand #touchalife #talradio
Embed this episode
Ready to play
కథకు ప్రాణం పోసిన దర్శకుడు బిమల్ రాయ్ | Sahithi Sravanthi - 35
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.