కుటుంబానికీ ఓ రాజ్యాంగం కావాలి, అందులో ఏముండాలో తెలుసా ! | International Family Day Special episode artwork

EPISODE · May 15, 2024 · 5 MIN

కుటుంబానికీ ఓ రాజ్యాంగం కావాలి, అందులో ఏముండాలో తెలుసా ! | International Family Day Special

from TALRadio Telugu · host Touch A Life Foundation

ఈ ప్రపంచంలో చాలా విజయవంతమైన వ్యాపారాలు కుటుంబ వ్యాపారాలే. కార్పొరేట్‌ సంస్థలు, వ్యక్తులు నిర్వహించే వ్యాపారాల కంటే ఇవి లాభాలు సాధించడానికి చాలా ఎక్కువ అవకాశాలు ఉన్నాయంటారు. కానీ మధ్యలో ఏదో ఒక కలతతో అవి విచ్ఛిన్నం అవడం మనం చూస్తున్నాం. దాని వల్ల ఆ కుటుంబానికే కాదు, దేశ ఆర్థిక వ్యవస్థకు కూడా నష్టమే. ఇలాంటి ఒడిదుడుకులను తట్టుకునే ఆయుధమే కుటుంబ రాజ్యాంగం. ఇవి వ్యాపార కుటుంబాలకే కాదు… ఉమ్మడి కుటుంబాలకు కూడా చాలా ఉపయోగం. ఇంతకీ ఏమిటీ Family constitution? అందులో ఏముంటాయి! మీరే వినండి. Many successful businesses in the world come from conglomerates. However, research says that these conglomerates tend to dissolve after few generations due to personal or professional disputes. Family constitution is an unique resource that shields conglomerates from all possible dangers and overcome all challenges. Here is all you should know about the family constitution. Host : K L Surya #TALRadioTelugu #familyconstitution #conglomerate #internationalfamilyday #touchalife #talradio #TALPodcast

Episode metadata supplied by the publisher feed · Published May 15, 2024

Embed this episode

Ready to play

కుటుంబానికీ ఓ రాజ్యాంగం కావాలి, అందులో ఏముండాలో తెలుసా ! | International Family Day Special

0:00 5:06

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

Frequently Asked Questions

How long is this episode of TALRadio Telugu?

This episode is 5 minutes long.

When was this TALRadio Telugu episode published?

This episode was published on May 15, 2024.

Can I download this TALRadio Telugu episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!