కవి అయిన సినీకవి అనిపించుకోవాలి! | తిరునగరి శరత్ చంద్ర - Part - 2 | మన రచయితలు -34  episode artwork

EPISODE · Oct 5, 2023 · 20 MIN

కవి అయిన సినీకవి అనిపించుకోవాలి! | తిరునగరి శరత్ చంద్ర - Part - 2 | మన రచయితలు -34

from TALRadio Telugu · host Touch A Life Foundation

మన రచయితలు శీర్షిలో భాగంగా టాల్ పరిచయం చేస్తున్న మరో విశిష్టమైన రచయిత- తిరునగరి శరత్ చంద్ర. తండ్రి అడుగుజాడల్లో సాహిత్యంలో తొలి అడుగులు వేసిన శరత్ చంద్ర, భాష మీద మక్కువతో ఎం.ఎ తెలుగు చేసి అధ్యాపకులుగా స్థిరపడ్డారు. 'దాశరథి సినిమాపాటల్లో కవితాత్మకత' అనే ఆసక్తికరమైన అంశంపై పిహెచ్.డి చేసి డాక్టరేట్ పట్టా పొందారు. వందల కవితలు, వ్యాసాలతో పాటు సినిమా పాటలు కూడా రాసిన ఈ వర్ధమాన రచయిత మాటలు విందాం. Tirunagari Saratchandra is an unique personality who stepped into literature under the influence of his poet father. With his passion for literature Sarat has gone through higher education in Telugu and has been working as a professor. Saratchandra has hundreds of poems and articles under his hat along with some interesting movies songs. Here is a beautiful conversation with him. Host: KL Surya #talradiotelugu #ManaRachayitalu #tirunagari #teluguliterature #telugumovies #teluguwriters #touchalife #talradio #TALPodcast

Episode metadata supplied by the publisher feed · Published Oct 5, 2023

Embed this episode

Ready to play

కవి అయిన సినీకవి అనిపించుకోవాలి! | తిరునగరి శరత్ చంద్ర - Part - 2 | మన రచయితలు -34

0:00 20:44

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

Frequently Asked Questions

How long is this episode of TALRadio Telugu?

This episode is 20 minutes long.

When was this TALRadio Telugu episode published?

This episode was published on October 5, 2023.

Can I download this TALRadio Telugu episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!