కవుల కోసం పాటుపడిన IAS- అశోక్ వాజపేయి | సాహితీ స్రవంతి - 39 episode artwork

EPISODE · Aug 5, 2023 · 22 MIN

కవుల కోసం పాటుపడిన IAS- అశోక్ వాజపేయి | సాహితీ స్రవంతి - 39

from TALRadio Telugu · host Touch A Life Foundation

అశోక్ వాజపేయి… ఓ అరుదైన కవి. సివిల్ సర్వీస్ ఉద్యోగిగా బాధ్యతల్లో తలమునకలై ఉన్నా తన రచనా వ్యాసంగాన్ని కొనసాగించారు. లలిత కళా అకాడెమీ చైర్మన్, సాంస్కృతి కార్యదర్శిలాంటి పదవులతో … రచయితలు, కళాకారులను ప్రోత్సహించారు. కళల కోసం భరత్ భవన్ లాంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులను విజయవంతం చేశారు. ఇదంతా ఒకవైపు అయితే… కేంద్ర సాహిత్య అకాడెమీ పురస్కారాన్ని సైతం అందుకున్న ఆయన రచనలు మరోవైపు. ఈ విశిష్టమైన వ్యక్తి గురించి విందాం! Ashok Vajpeyi is an unique poet. Despite being overwhelmed by hectic responsibilities of a civil servant, he proved himself as a good poet. As an administrator, he has done immense service to culture and gave huge support for writers. Here is his interesting personality for you. Host: Varala Anand #talradiotelugu #sahithisravanthi #AshokVajpeyi #SahitiSravanti #VaralaAnand #touchalife #talradio #talpodcast

Episode metadata supplied by the publisher feed · Published Aug 5, 2023

Embed this episode

Ready to play

కవుల కోసం పాటుపడిన IAS- అశోక్ వాజపేయి | సాహితీ స్రవంతి - 39

0:00 22:33

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

Frequently Asked Questions

How long is this episode of TALRadio Telugu?

This episode is 22 minutes long.

When was this TALRadio Telugu episode published?

This episode was published on August 5, 2023.

Can I download this TALRadio Telugu episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!