EPISODE · Oct 14, 2024 · 11 MIN
"లైఫ్ లో ఏది ఇన్స్టంట్ గా రాదు " - సతీష్ చిగుళ్ళపల్లి | మా ఊరు - 4
from TALRadio Telugu · host Touch A Life Foundation
మా ఊరు కార్యక్రమంలో ఈ వారం ప్రముఖ రియల్టర్ సతీష్ చిగుళ్ళపల్లి గారిని కలుసుకుందాం. వారి ఊరు విశేషాలు, చిన్ననాటి జ్ఞాపకాలు, సరదాలు, సంతోషాలు ఇలా అన్నీ మనతో పంచుకుంటున్నారు. జీవితంలో ఏదీ ఇన్స్టంట్ గా రాదు. ఒక నిర్దిష్టమైన లక్ష్యంతో సాధన చేస్తే తప్పకుండా విజయాన్ని సాధించవచ్చు అంటున్న సతీష్ గారి మరిన్ని మాటలను పోడ్కాస్ట్ లో విందామా? In this week's "Maa Ooru" program, we meet renowned realtor Satish Chigullapalli, who shares his childhood memories, hometown stories, and life lessons on achieving success with determination. Tune in to the podcast for more insights. Host : Usha Guest : Satish Chigullapalli #TALRadioTelugu #MaaOoru #ChigullapalliSathish #HometownMemories #Memories #village #TouchALife #TALRadio
Embed this episode
Ready to play
"లైఫ్ లో ఏది ఇన్స్టంట్ గా రాదు " - సతీష్ చిగుళ్ళపల్లి | మా ఊరు - 4
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.