Lipi.Game: సాంస్కృతిక వారసత్వానికి ఆధునిక సాంకేతికత | Special Interview with Sagar Anisinga Raju episode artwork

EPISODE · Jan 12, 2026 · 49 MIN

Lipi.Game: సాంస్కృతిక వారసత్వానికి ఆధునిక సాంకేతికత | Special Interview with Sagar Anisinga Raju

from TALRadio Telugu · host Touch A Life Foundation

పురాణాలు, ఇతిహాసాల గురించి చెప్పే వీడియో గేమ్స్ వస్తే ఎలా ఉంటుంది? మొబైల్ చేతిలో ఉంటే ఫైటింగ్స్, కార్ రేసింగ్‌లే కాకుండా.. మన కళ్ళ ముందు మహాభారత, రామాయణ ఘట్టాలు ఆవిష్కృతమైతే? ఆటలు ఆడుతూనే ప్రాచీన విజ్ఞానాన్ని నేర్చుకోగలిగితే ఎంత బావుంటుందో కదా! ఇదిగో సరిగ్గా ఇలాంటి వినూత్న ఆలోచనతోనే పుట్టింది 'లిపి ఎపిక్స్ అండ్ వర్డ్ గేమ్స్'. వీడియో గేమ్స్ ద్వారా కేవలం వినోదం మాత్రమే కాకుండా, పిల్లలలకి భాష, సంస్కృతి, విలువలని నేర్పించే విధంగా మన సంస్కృతిని, ఇతిహాసాలలోని గొప్పతనాన్ని AI టెక్నాలజీ మరియు గ్యామిఫికేషన్ ద్వారా చేరువ చేస్తున్నారు ఆ సంస్థ ఫౌండర్ లిపి సాగర్ గారు. మరి ఈ సరికొత్త డిజిటల్ ప్లాట్‌ఫామ్ విశేషాలను గురించి మరిన్ని వివరాలను ఆయన మాటల్లోనే వినడానికి ఇదిగో… ఆయనతో నిర్వహించిన ఈ ఇంటర్వ్యూ పాడ్కాస్ట్ ను తప్పకుండా వినండి. అస్సలు మిస్ అవ్వకండి…!What if video games could show stories from the Ramayana and Mahabharata instead of just fights and racing? Lipi Epics and Word Games is a unique digital platform that uses AI and gamification to teach children language, culture, values, and ancient wisdom through fun video games. Founded by Lipi Sagar, this initiative proves that games can be educational as well as entertaining. To know more about this innovative idea, don’t miss the podcast interview with him.#TALRadioTelugu #LipiEpics #EducationalGames #IndianMythology #Ramayana #Mahabharata #LearningThroughGames #AIinEducation #Gamification #CulturalLearning #KidsLearning #DigitalEducation #MythologyGames #PodcastInterview #TALRadio #TouchALifeFoundation

Episode metadata supplied by the publisher feed · Published Jan 12, 2026

Embed this episode

Ready to play

Lipi.Game: సాంస్కృతిక వారసత్వానికి ఆధునిక సాంకేతికత | Special Interview with Sagar Anisinga Raju

0:00 49:57

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

Frequently Asked Questions

How long is this episode of TALRadio Telugu?

This episode is 49 minutes long.

When was this TALRadio Telugu episode published?

This episode was published on January 12, 2026.

Can I download this TALRadio Telugu episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!