లోకాన్ని కాపాడే సైంటిస్ట్… విష్ణు రెడ్డి | The Asteroid Hunter  episode artwork

EPISODE · Jun 19, 2023 · 13 MIN

లోకాన్ని కాపాడే సైంటిస్ట్… విష్ణు రెడ్డి | The Asteroid Hunter

from TALRadio Telugu · host Touch A Life Foundation

ఆకాశంలోకి చూసే పిల్లలు… తాము పెద్దయ్యాక సైంటిస్ట్ అవుతామని అనుకుంటారు. రోజులు గడిచేకొద్దీ చూపులు నేల మీదకి వచ్చేసి... అసలు ఆకాశం వంక చూసే తీరికే ఉండదు. రకరకాల పోటీలు మొదలవుతాయి. ఎన్నో వృత్తులు ఆకర్షిస్తాయి. కానీ ఓ కుర్రాడు మాత్రం తన చిన్ననాటి కలను మర్చిపోలేదు. ఎన్ని అవాంతరాలు వచ్చినా, అంతరిక్షం మీద ఆసక్తిని వదులుకోలేదు. ఆస్టరాయిడ్స్ మీద పరిశోధనలు చేస్తూ, అంతర్జాతీయ స్థాయికి ఎదిగాడు. అతనే విష్ణురెడ్డి. యాక్టర్ చేయాలని ఇంట్లో ప్రయత్నిస్తే, జర్నలిస్టుగా మారి… చివరికి తను అనుకున్న వృత్తిలోనే ఆత్మతృప్తిని అందుకుంటున్న ఈ విలక్షణ వ్యక్తి గురించి తెలుసుకోవాల్సిందే. Script & Voice: Geetha Many love space in their childhood, but few keep their passion burning deep enough to pursue such career despite many hurdles and deviations. Here is an interesting person, Vishnu Reddy… who despite his humble background kept walking further towards his dream and realized it. Fondly called as Vishnu Reddy, he is one of the renowned scientists who has extensive knowledge in the field of asteroids. #talrdiotelugu #touchalife #talradio #asteroids #space #VishnuReddy

Episode metadata supplied by the publisher feed · Published Jun 19, 2023

Embed this episode

Ready to play

లోకాన్ని కాపాడే సైంటిస్ట్… విష్ణు రెడ్డి | The Asteroid Hunter

0:00 13:56

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

Frequently Asked Questions

How long is this episode of TALRadio Telugu?

This episode is 13 minutes long.

When was this TALRadio Telugu episode published?

This episode was published on June 19, 2023.

Can I download this TALRadio Telugu episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!