EPISODE · Apr 7, 2025 · 6 MIN
"లోకం మెచ్చుకునేలా గెలవటం ఎలా ?" ఒక చిన్న మోటివేషనల్ స్టోరీ
from TALRadio Telugu · host Touch A Life Foundation
మన గెలుపు ఎలా ఉంటే పదిమంది ఆ గెలుపు ని చూసి సంతోషిస్తారు ? ఈ చిన్న కథ ఆ సీక్రెట్ చెపుతుంది. చాలా సార్లు మన లక్ష్యాల వెంట పరిగెడుతూ గెలుస్తూ ఆనందిస్తుంటాం. అయితే అప్పుడు ఆ ఆనందం మన ఒక్కరికే పరిమితమవుతుంది. కానీ కొంత మంది గెలుపు ని చుట్టూ ఉన్న వారంతా సెలెబ్రేట్ చేసుకుంటారు. ఆనందిస్తారు . ఎందుకు ? ఈ కథ వింటే లోకం తో శెభాష్ అనిపించుకునేలా గెలవటం ఎలాగో తెలుస్తుంది.This short story reveals the secret to a kind of success that brings joy not just to you, but to everyone around you. It shows how to win in a way that earns the world’s applause.Host : Rama Iragavarapu#TALRadioTelugu #InspiringStory #MeaningfulSuccess #CelebrateTogether #LifeLessons #WinWithHeart #TouchALife #TALRadio #TALPodcast
Embed this episode
Ready to play
"లోకం మెచ్చుకునేలా గెలవటం ఎలా ?" ఒక చిన్న మోటివేషనల్ స్టోరీ
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.