EPISODE · Dec 8, 2025 · 38 MIN
"మా అమ్మమ్మ కన్నడ.. నాన్నమ్మ తెలుగు .. " - Nisha Reddy | మా ఊరు - 60
from TALRadio Telugu · host Touch A Life Foundation
కంప్యూటర్ సైన్స్ ఇంజినీర్ గా తన కెరీర్ ను ప్రారంభించినా… తనకు ఇష్టమైన యోగా వైపు అడుగులు వేశారు. ఇపుడు అమెరికాలో యోగా ఇన్స్ట్రక్టర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తూ ఎంతో మందికి యోగాసనాలను నేర్పిస్తూ ఆరోగ్యాన్ని కాపాడుతున్నారు నిషా రెడ్డి గారు. వీరిప్పుడు వారి చిన్ననాటి ఊరి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ, చిన్నప్పుడు పొద్దు పొద్దున్నే నాన్నమ్మ నిద్రలేపడాలు, ఊయలలూగిన జ్ఞాపకాలు, పండగలకు సరదాగా ఫ్రెండ్స్ తో గడిపిన క్షణాలు వంటి ఎన్నో విషయాలను ఈ పోడ్కాస్ట్ లో మనతో పంచుకుంటున్నారు. తప్పకుండా వినండి…! అస్సలు మిస్ అవ్వకండి!Nisha Reddy, who began her journey as a Computer Science engineer, later followed her passion to become a yoga instructor in the United States. In this podcast, she shares warm memories of her childhood village, family moments, and festive days with friends.#TALRadioTelugu #NishaReddy #YogaInstructor #YogaJourney #PodcastStory #ChildhoodMemories #VillageVibes #InspiringJourney #TeluguPodcast #WellnessLife #YogaLifestyle #ThrowbackStories #HealthyLiving #TALPodcasts #TALRadio #TouchALifeFoundation
Embed this episode
Ready to play
"మా అమ్మమ్మ కన్నడ.. నాన్నమ్మ తెలుగు .. " - Nisha Reddy | మా ఊరు - 60
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.