EPISODE · May 25, 2026 · 27 MIN
"మా అమ్మమ్మ ఊరు చంద్రాయణగుట్టలో.. పండుగలు బాగా జరిగేవి!" | మా ఊరు - 73
from TALRadio Telugu · host Touch A Life Foundation
హైదరాబాద్‌లోని చిన్ననాటి జ్ఞాపకాల నుండి… ప్రపంచ స్థాయి టెక్నాలజీ సంస్థల్లో పనిచేసే స్థాయికి చేరుకున్న తన ప్రయాణాన్ని ఈ వారం మా ఊరు పాడ్కాస్ట్ లో మనతో పంచుకున్నారు శశాంక్ తుమ్మనపల్లి గారు.స్కూల్ బస్ ప్రయాణాలు… వేసవి సెలవుల్లో కుటుంబంతో గడిపిన రోజులు… ఇండియాలో చూసిన ఎన్నో ప్రాంతాలు… చిన్నప్పటి సరదా జ్ఞాపకాల గురించి ఎంతో ఆప్యాయంగా గుర్తు చేసుకున్నారు.అలాగే టెక్నాలజీ రంగంలో తన కెరీర్ ఎలా ప్రారంభమైందో… అమెరికాకు ఎలా వచ్చారో… ప్రస్తుతం చేస్తున్న పని, అక్కడి అనుభవాల గురించి కూడా వివరించారు. కుటుంబ విలువలు, పిల్లల పెంపకం, పుస్తకాలు చదివే అలవాటు, జీవితంలో ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలి వంటి ఎన్నో విషయాలను మనతో పంచుకున్నారు.తప్పకుండా వినండి అస్సలు మిస్ అవ్వకండి…! From childhood memories in Hyderabad to reaching a position where he works with world-class technology companies, Mr. Shashank Thummanapalli shared his inspiring journey with us in this week’s Maa Ooru Podcast.He warmly reminisced about school bus journeys, summer holidays spent with family, and the many places he explored across India during his childhood.He also spoke about how his career in the technology field began, how he moved to the United States, and the experiences from his current work and life there. Along with that, he shared his thoughts on family values, parenting, the habit of reading books, and how to handle stress in life.Do listen to this episode… don’t miss it!Host: Usha Guest: Sasank#TALRadioTelugu #MaaOoruPodcast #ShashankThummanapalli #HyderabadMemories #TechJourney #IndianInUSA #PodcastTelugu #InspirationalJourney #FamilyValues #Parenting #BookReading #LifeLessons #CareerGrowth #Technology #TeluguPodcast #PodcastEpisode #TALRadio #TouchALifeFoundation
Embed this episode
Ready to play
"మా అమ్మమ్మ ఊరు చంద్రాయణగుట్టలో.. పండుగలు బాగా జరిగేవి!" | మా ఊరు - 73
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.