మా పుట్టినిల్లు, మెట్టినిల్లు.. రెండు ఉమ్మడి కుటుంబాలే! | మా ఊరు - 77 episode artwork

EPISODE · Jul 13, 2026 · 29 MIN

మా పుట్టినిల్లు, మెట్టినిల్లు.. రెండు ఉమ్మడి కుటుంబాలే! | మా ఊరు - 77

from TALRadio Telugu · host Touch A Life Foundation

కలలు లక్ష్యాన్ని నిర్మిస్తాయి.. కష్టం దానికి మార్గాన్ని చూపుతుంది... పట్టుదల విజయాన్ని సొంతం చేస్తుంది!అంటూ… ఎన్నో తన జీవిత అనుభవాలను, వారి ఊరి ముచ్చట్లను మనతో పంచుకున్నారు ఈ వారం ‘మా ఊరు’ పాడ్కాస్ట్ లీనా గారు!హైదరాబాద్‌లోని ఒక ఉమ్మడి కుటుంబంలో పెరిగి, చిన్నప్పుడే ETV స్టూడియోలో అడుగుపెట్టి, యాంకరింగ్, డబ్బింగ్, రేడియో జాకీగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకొని ఎందరికో ఆదర్శంగా నిలిచారు.ఆమె మీడియా ప్రయాణం, ఆ ప్రయాణంలో నేర్చుకున్న పాఠాలు, ఎదుర్కొన్న సవాళ్లు, అమెరికాలో కొత్త జీవితాన్ని ప్రారంభించిన అనుభవాలు… ఇలా ఎన్నో ఆసక్తికర విషయాలను మనతో పంచుకున్నారు.తప్పకుండా వినండి... మిస్ అవ్వకండి!"Dreams build the vision, hard work shows the way, and perseverance turns success into reality!"Sharing many inspiring experiences from her life, along with fond memories and stories from her hometown, Leena Garu joins us on this week's Maa Ooru podcast.Growing up in a joint family in Hyderabad, stepping into the ETV studios at a young age, and building a successful career as an anchor, dubbing artist, and radio jockey, she has created a unique identity for herself and become an inspiration to many.In this podcast, she talks about her media journey, the lessons she learned along the way, the challenges she faced, and her experiences of starting a new chapter of life in the United States, along with many other interesting stories.Don't miss it!Guest: Leena Host: Usha#TALRadio #TeluguPodcast #LeenaGanji #RJLife #DubbingArtist #MediaJourney #Hyderabad #TeluguMedia #WomenInMedia #PodcastTelugu #TeluguPodcastShow

Episode metadata supplied by the publisher feed · Published Jul 13, 2026

Embed this episode

Ready to play

మా పుట్టినిల్లు, మెట్టినిల్లు.. రెండు ఉమ్మడి కుటుంబాలే! | మా ఊరు - 77

0:00 29:24

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

Frequently Asked Questions

How long is this episode of TALRadio Telugu?

This episode is 29 minutes long.

When was this TALRadio Telugu episode published?

This episode was published on July 13, 2026.

Can I download this TALRadio Telugu episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!