EPISODE · Oct 14, 2024 · 22 MIN
"మా సంస్థలో సుమారు 250 మంది సభ్యులు రోజువారీ కూలీలే.." | Special Interview With Vishnu
from TALRadio Telugu · host Touch A Life Foundation
ఆకలి విలువ తెలిసినవాడై, తనలా ఎవరూ ఆకలితో ఉండకూడదు అనే సంకల్పంతో హెల్పింగ్ హ్యాండ్స్ అనే స్వచ్చంద సంస్థను ఏర్పాటు చేసారు విష్ణు గారు. విద్య, వైద్యం మరియు రక్తదానం వీటినే ప్రధాన అంశాలుగా తీసుకొని గత 5 సంవత్సరాలుగా కొలిమిగుండ్ల పరిసర ప్రాంతాల ప్రజలకు పలు సేవా కార్యక్రమాలు అందిస్తున్న ఈ సంస్థలో సుమారు 250 మందికి పైగా సభ్యులు రోజువారీ కూలీలే అంటే చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది.. సంపాదనలో చిన్నవాళ్ళం, కానీ సమాజసేవలో గొప్ప మనసు ఉన్న వాళ్ళము అని నిరూపించుకుంటున్న ఈ సంస్థ గురించి మరిన్ని విషయాలు ఈ పోడ్కాస్ట్ లో వినండి. Vishnu established the NGO "Helping Hands" with a mission to ensure no one goes hungry. Focused on education, healthcare, and blood donation, the organization has been serving communities around Kolimigundla for the past 5 years, driven by over 250 daily wage workers with a big heart for social service. Host : Nikhita Nellutla Guest : Vishnu - Founder , Helping Hands ,kolimigundla #TALRadioTelugu #CommunityService #HelpingHands #SocialWelfare #EducationAndHealthcare #InspiringStories #TouchALife #TALRadio #TALPodcast
Embed this episode
Ready to play
"మా సంస్థలో సుమారు 250 మంది సభ్యులు రోజువారీ కూలీలే.." | Special Interview With Vishnu
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.