"మా తల్లిదండ్రులు ,పెద్దలు నేర్పించిన సంస్కారం, క్రమశిక్షణ మేము ఇప్పటికీ పాటిస్తూ ఉన్నాము "-Dr.Srinivas Khedam | మా ఊరు - 34 episode artwork

EPISODE · May 12, 2025 · 26 MIN

"మా తల్లిదండ్రులు ,పెద్దలు నేర్పించిన సంస్కారం, క్రమశిక్షణ మేము ఇప్పటికీ పాటిస్తూ ఉన్నాము "-Dr.Srinivas Khedam | మా ఊరు - 34

from TALRadio Telugu · host Touch A Life Foundation

మా ఊరు కార్యక్రమంలో భాగంగా డా|| శ్రీనివాస్ ఖేదం గారిని కలుసుకుందాం. ఆయన స్వగ్రామం షాద్ నగర్. అయన పుట్టి, పెరిగింది అంతా అక్కడే.. కానీ వేసవి సెలవులు వచ్చేసరికి మైసూర్ లో ఉన్న మామయ్య గారి ఇంటికి వెళ్ళటం, మహబూబ్ నగర్ లో మామిడి తోటలకు వెళ్ళటం, సీతాఫలం పండ్ల కోసం గుట్ట కి వెళ్ళటం, బంధువులందరితో సరదాగా గడిపిన క్షణాలు.. ఇలా ఎన్నో విషయాలు మనతో పంచుకుంటున్నారు.. అంతేకాదు, అయన తల్లిదండ్రులు, పెద్దల దగ్గర నుండి నేర్చుకున్న సంస్కారం, క్రమశిక్షణ ఇప్పటివరకు పాటిస్తూనే ఉన్నాను అంటున్నారు... మరి ఆ విషయాలన్నీ ఈ పాడ్కాస్ట్ లో వినేద్దామా?As part of the "Maa Ooru" series, we meet Dr. Srinivas Khedam, who shares nostalgic memories of summers, family, and the values learned from elders that still guide him today.Host : UshaGuest : Srinivas Khedam#TALRadioTelugu #MaaOoru #RootsAndMemories#CulturalValues #InspiringStories #PodcastTalks #TouchALife #TALRadio

Episode metadata supplied by the publisher feed · Published May 12, 2025

Embed this episode

Ready to play

"మా తల్లిదండ్రులు ,పెద్దలు నేర్పించిన సంస్కారం, క్రమశిక్షణ మేము ఇప్పటికీ పాటిస్తూ ఉన్నాము "-Dr.Srinivas Khedam | మా ఊరు - 34

0:00 26:11

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

Frequently Asked Questions

How long is this episode of TALRadio Telugu?

This episode is 26 minutes long.

When was this TALRadio Telugu episode published?

This episode was published on May 12, 2025.

Can I download this TALRadio Telugu episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!