EPISODE · Aug 18, 2023 · 25 MIN
మానసిక ఆరోగ్యానికి ఆహార ఔషధం | Know Your Plate - 13
from TALRadio Telugu · host Touch A Life Foundation
వినడానకి కాస్త ఆశ్చర్యంగా ఉండవచ్చు కానీ ఆహారానికీ మన మానసిక ఆరోగ్యానికి అవినాభావ సంబంధం ఉంటుంది. వేల సంవత్సరాలుగా మన పెద్దలు చెబుతున్న మాట ఇదే. ఇదే విషయాన్ని శాస్త్రీయంగా రుజువు చేస్తోంది ఆధునిక విజ్ఞానం. ఆ విషయం పట్ల అవగాహన పెంచుకుంటే, శారీరిక ఆరోగ్యంతో పాటు సంతోషం కూడా మన సొంతం అవుతుంది. ప్రముఖ పోషకాహార నిపుణురాలు ఆశ్రిత విస్సాప్రగడ గారి మాటల్లో ఆ విశేషాలు విందాం! Eating nutritionally dense food promotes the growth of “good” bacteria, which in turn positively affects the production of these chemicals. When production is optimal, your brain receives these positive messages loud and clear, and your mental state can reflect it. This is just an example of how our mental health is effected by the food we intake. Let’s listen more about the correlation between food and mental health. Expert: Asritha Vissapragada Host: Jayasree Nutritionist Asritha Contact Details: [email protected] #talradiotelugu #KnowYourPlate #AsrithaVissapragada #nutrition #foodandmind #touchalife #talradio #talpodcasts
Embed this episode
Ready to play
మానసిక ఆరోగ్యానికి ఆహార ఔషధం | Know Your Plate - 13
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.