మానవ సంబంధాలు పెంచే బహుమతి | ఓ మంచిమాట - 9 episode artwork

EPISODE · May 3, 2024 · 8 MIN

మానవ సంబంధాలు పెంచే బహుమతి | ఓ మంచిమాట - 9

from TALRadio Telugu · host Touch A Life Foundation

బహుమతి అంటే సాధారణంగా ఒకరి మీద ఉన్న ప్రేమను, ఆప్యాయతను వస్తువు రూపంలో తెలియచేయడమే. ఒక్కోసారి ఒకరు గిఫ్ట్ ఇచ్చారు కదా.. మనం కూడా ఇవ్వాలి కదా అంటూ ఇచ్చే గిఫ్ట్ లు కూడా ఉంటాయి. మరి బహుమతి అంటే కేవలం వస్తువు రూపంలో ఇచ్చేది మాత్రంగానో లేక ఏదో ఫార్మాల్టీ కోసం ఇచ్చేదానిలా మాత్రంగానో ఉండాలా? అంటే అలా ఉండాల్సిన అవసరం లేదు. ఇప్పుడున్న బిజీ రోజుల్లో మనవాళ్ల కోసం కాస్త సమయాన్ని గడపడం కూడా మనం వారికి ఇచ్చే బహుమతి లాంటిదే.. మన భాగస్వామితో కాసేపు సరదాగా కూర్చొని మాట్లాడటం కూడా గొప్ప బహుమతే .. ఇలా బహుమతి అంటే ఒక వస్తువు రూపంలో ఇచ్చేది మాత్రమే అని కాకుండా మానవ సంబంధాలను పెంపొందించే విధంగా ఉండాలి.. మరి బహుమతి అంటే అసలైన అర్థం ఏంటో భారతి గారు ఈ పోడ్కాస్ట్ లో చాలా చక్కగా వివరించారు . the concept of "gifts" beyond material possessions, emphasizing the importance of giving time and attention to loved ones. It suggests that true generosity lies not only in material offerings but also in nurturing human relationships through meaningful interactions. Bharati Garu elaborates on the deeper meaning of "gifts" in this podcast. Host : Bharathi #TALRadioTelugu #OManchiMata #Gifting #HumanRealtion #GiveAndTake #GiftYourTime #TouchALife #TALRadio #TALPodcast

Episode metadata supplied by the publisher feed · Published May 3, 2024

Embed this episode

Ready to play

మానవ సంబంధాలు పెంచే బహుమతి | ఓ మంచిమాట - 9

0:00 8:41

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

Frequently Asked Questions

How long is this episode of TALRadio Telugu?

This episode is 8 minutes long.

When was this TALRadio Telugu episode published?

This episode was published on May 3, 2024.

Can I download this TALRadio Telugu episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!