మానవత్వాన్ని చాటే ఓ అయిదు కథలు episode artwork

EPISODE · Aug 18, 2023 · 5 MIN

మానవత్వాన్ని చాటే ఓ అయిదు కథలు

from TALRadio Telugu · host Touch A Life Foundation

హీరో అంటే ఆరడుగుల ఆజానుబాహుడు మాత్రమే కాదు… నిండు మనసున్నవాడు కూడా నాయకుడే. ఒక్క దెబ్బతో వందల మందిని మట్టికరిపించేవాడు మాత్రమే కాదు, తన సాయంతో సాటి మనిషి కన్నీటిని తుడిచే దయామయుడు కూడా. అలాంటివాళ్లు మన చుట్టూ చాలామందే ఉంటారు. కాకపోతే వాళ్ల గురించి పెద్దగా ప్రచారం జరగకపోవచ్చు. ఈమధ్యాకాలంలో కనిపించిన ఇలాంటి అరుదైన వ్యక్తుల కథలను సేకరించింది టాల్. వారి స్పూర్తిదాయకమైన కథనాలను ఈ పాడ్ కాస్టులో వినండి. మానవత్వం పలచబడిపోతోంది అనే అపవాదు తొలగించే వీరులు వీళ్లు! Superheroes aren’t just those who appear in movies. People who care for others, who step ahead to help the needy are indeed the heroes of real life. But their inspiration might not get popularized. TAL has tried to collect such rare stories. Listen to their outstanding acts and no one would believe that humanity is depleting. Voice: Surya #talradiotelugu #realheroes #unsungheroes#touchalife #talradio #talpodcasts

Episode metadata supplied by the publisher feed · Published Aug 18, 2023

Embed this episode

Ready to play

మానవత్వాన్ని చాటే ఓ అయిదు కథలు

0:00 5:11

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

Frequently Asked Questions

How long is this episode of TALRadio Telugu?

This episode is 5 minutes long.

When was this TALRadio Telugu episode published?

This episode was published on August 18, 2023.

Can I download this TALRadio Telugu episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!