"మార్కాపురం తిరునాళ్ళు నాకు చాలా ఇష్టం!" | మా ఊరు - 74 episode artwork

EPISODE · Jun 1, 2026 · 33 MIN

"మార్కాపురం తిరునాళ్ళు నాకు చాలా ఇష్టం!" | మా ఊరు - 74

from TALRadio Telugu · host Touch A Life Foundation

“వేసవి సెలవులు వచ్చాయంటే చాలు… అమ్మమ్మ ఊరు, కజిన్స్‌తో ఆటలు, తిరునాళ్ల సందడి… ఇవన్నీ ఇప్పటికీ మనసులోనే ఉన్నాయి…” అంటూ తన బాల్య జ్ఞాపకాలను ఈ 'మా ఊరు' పాడ్కాస్ట్ లో మనతో పంచుకున్నారు... సౌజన్య గారు!ప్రకాశం జిల్లా మార్కాపురం గురించి మాట్లాడుతూ… అక్కడి టెంపుల్స్ గురించి, తిరునాళ్ల గురించి, చెప్తూ.. చిన్ననాటి అందమైన జ్ఞాపకాలను ఎంతో ఆప్యాయంగా గుర్తు చేసుకున్నారు.ప్రస్తుతం సియాటెల్‌లో నివసిస్తూ… ఉద్యోగం, కుటుంబ బాధ్యతలు, బిజినెస్… ఇవన్నీ బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు.అమెరికాలో “SS Designer Studio” ద్వారా… చిన్నప్పటి నుంచే ఉన్న ఫ్యాషన్‌పై ఆసక్తిని ఈరోజు తన సొంత గుర్తింపుగా మార్చుకున్నారు.“మహిళలు అనుకుంటే మల్టీటాస్కింగ్‌లో ఏదైనా సాధించగలరు” అనే ఆమె మాటల్లో ఎంతో ఆత్మవిశ్వాసం కనిపిస్తుంది.బాల్య జ్ఞాపకాల నుంచి… అమెరికాలో స్వతంత్రంగా తనకంటూ ఒక గుర్తింపు సృష్టించుకున్న ఆమె ప్రయాణం మనందరికీ స్ఫూర్తిదాయకం!తప్పకుండా వినండి… మిస్ అవ్వకండి!“Summer vacations meant trips to grandma’s village, playing with cousins, and the joy of local festivals—memories that still remain close to my heart,” shares Soujanya garu in this episode of "Maa Ooru" podcast.Speaking about Markapur, Prakasam district, she fondly reminisces about its temples, vibrant festivals, and the beautiful moments that made her childhood special.Now living in Seattle, she gracefully balances her career, family responsibilities, and business while continuing to grow and achieve her goals.Through SS Designer Studio in the United States, she has transformed her childhood passion for fashion into a successful venture and a unique personal identity.Her words, “Women can achieve anything if they set their minds to it and embrace multitasking,” reflect her confidence, determination, and inspiring outlook on life.From treasured childhood memories to building an independent identity in America, her journey is truly motivating and inspiring.Don't miss this heartfelt conversation—tune in now!Host: UshaGuest: Sowjanya Orugnati#TALRadioTelugu #MaaOoruPodcast #Soujanya #Markapur #PrakasamDistrict #ChildhoodMemories #SummerVacationMemories #TempleStories #FestivalMemories #SeattleLife #WomenEntrepreneurs #SSDesignerStudio #WomenInBusiness #TeluguPodcast #TALRadio #TouchALifeFoundation

Episode metadata supplied by the publisher feed · Published Jun 1, 2026

Embed this episode

Ready to play

"మార్కాపురం తిరునాళ్ళు నాకు చాలా ఇష్టం!" | మా ఊరు - 74

0:00 33:28

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

Frequently Asked Questions

How long is this episode of TALRadio Telugu?

This episode is 33 minutes long.

When was this TALRadio Telugu episode published?

This episode was published on June 1, 2026.

Can I download this TALRadio Telugu episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!