"మాతృ భాష మీద పట్టు ఉంటేనే ఇతర భాషలు సులువుగా నేర్చుకోవచ్చు " - లక్ష్మీ | మా ఊరు - 9  episode artwork

EPISODE · Nov 18, 2024 · 22 MIN

"మాతృ భాష మీద పట్టు ఉంటేనే ఇతర భాషలు సులువుగా నేర్చుకోవచ్చు " - లక్ష్మీ | మా ఊరు - 9

from TALRadio Telugu · host Touch A Life Foundation

మా ఊరు కార్యక్రమంలో భాగంగా, ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లాకు చెందిన లక్ష్మి గారిని కలుసుకుందాం. వృత్తిరీత్యా ఉపాధ్యాయురాలైన ఈమె, తెలుగు భాషాభివృద్ధికి ఎంతగానో కృషిచేస్తున్నారు. విదేశాలలో ఉండే పిల్లలకు ఆన్లైన్ లో తెలుగు ను బోధిస్తున్నారు. మరి ఆమె స్వగ్రామం గురించి, తన చిన్నతనములో ఉన్న జ్ఞాపకాలు, తన తల్లిదండ్రులు, గురువులు, స్నేహితుల గురించి ఎన్నో విషయాలు మనతో పంచుకోవటానికి సిద్ధంగా ఉన్నారు. మరి వినేద్దామా? As part of the Maa Ooru program, meet Lakshmi from Krishna district, Andhra Pradesh, a teacher dedicated to promoting Telugu by teaching it online to children abroad. She shares memories of her village, childhood, family, and mentors in this episode. #TALRadioTelugu #TeluguLanguage #MaaOoru #OnlineTeaching #CulturalRoots #TouchALife #TALRadio #TALPodcast

Episode metadata supplied by the publisher feed · Published Nov 18, 2024

Embed this episode

Ready to play

"మాతృ భాష మీద పట్టు ఉంటేనే ఇతర భాషలు సులువుగా నేర్చుకోవచ్చు " - లక్ష్మీ | మా ఊరు - 9

0:00 22:44

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

Frequently Asked Questions

How long is this episode of TALRadio Telugu?

This episode is 22 minutes long.

When was this TALRadio Telugu episode published?

This episode was published on November 18, 2024.

Can I download this TALRadio Telugu episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!