EPISODE · Sep 2, 2024 · 35 MIN
మేమున్నాం అనే భరోసా ఇచ్చే 'We For Needy ' | Special Interview With Neeraja Rani
from TALRadio Telugu · host Touch A Life Foundation
నా వాళ్ళు అనే వాళ్ళు లేని వారికి ఆసరాగా ఎవరన్నా నిలిస్తే వాళ్ళ కష్టాలు తీరతాయి . నీరజా రాణి అనే మహిళ హైదరాబాద్ లో' we for needy' అనే సంస్థను స్థాపించి అటువంటి వారికి అండగా నిలబడుతున్నారు . తానొక అనాథను అని, తనలాంటి పరిస్థితి ఎవరికీ రావద్దని భావించి అనాథలకు ఆశ్రయం ఇచ్చి కాపాడుతున్నారు. We For Needy సంస్థ కు సంబంధించి మరిన్ని విషయాలు నీరజా రాణి గారి మాటల్లో విందాం. Neeraja Rani, a woman from Hyderabad, founded an organization called "We for Needy" to support those who have no one to rely on. Having faced similar circumstances herself, she wanted to ensure that no one else would go through the same struggles. Through her organization, she provides shelter and care to orphans. Let’s hear more about "We for Needy" in Neeraja Rani’s own words. Host: Nikitha Guest: Neeraja Rani #TALRadioTelugu #WeForNeedy #NeerajaRani #NGO #NonProfit #Inspiration #Orphanage #TouchALife #TALRadio
Embed this episode
Ready to play
మేమున్నాం అనే భరోసా ఇచ్చే 'We For Needy ' | Special Interview With Neeraja Rani
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.